ఈ రోజు స్టాక్
మార్కెట్ 26-09-2013
ఈ రోజు డేరివేటివ్
కాంట్రాక్టు ముగింపు రోజు కావున మార్కెట్ లో ఓడిదిడుకులు ఉండటం చాలా సహజం. నిఫ్టీకి ప్రస్తుతం 5798 వద్ద సపోర్ట్ కలదు. రెసిస్టన్స్ 5935 రేంజ్ లో కలదు. వీలయినంత
వరకు సపోర్ట్ వద్ద బయ్యింగ్ చేయటం ,
రెసిస్టన్స్ వద్ద సెల్లింగ్ చేయటం మంచిది. నిఫ్టీ
లో పతనం జరుగుతున్నప్పటికీ కూడా
200 sma పైన క్లోజ్ కావటం
జరుగుతుంది.కావున నిఫ్టీ సపోర్ట్ వద్ద బయ్యింగ్ చేయటం మంచిది.