ఈ వారం స్టాక్ మార్కెట్ 01-12-2014 to05-12-2014ఈ వారం స్టాక్ మార్కెట్  01-12-2014 to05-12-2014
నిఫ్టీ కి  ప్రస్తుతం  8620 ఏరియాలో  ట్రెండ్ లైన్  రెసిస్టన్స్  కలదు.ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ బ్రేక్ అవుట్ జరిగినచో నిఫ్టీ మరింత ర్యాలీ తీసుకోగలదు. అయితే రేపు రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ పాలసీ ఉన్నందున మార్కెట్ లో వోలటయిలిటి  అధికంగా ఉండే అవకాశం కలదు.