స్టాక్ మార్కెట్ ఈ రోజు 16-10-2014స్టాక్ మార్కెట్ ఈ రోజు 16-10-2014
నిఫ్టీ ప్రస్తుతం  ట్రెండ్ లైన్ సపోర్ట్ మరియు ఫిబోనస్సీ  సపోర్ట్ తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి  ప్రతి డిక్లయిన్  కూడా 7780 స్టాప్ లాస్ తో బయ్యింగ్ చేయండి. వీలయితే నవంబర్  కాంట్రాక్ట్  లో ట్రేడింగ్ చేయండి.