ఈ వారం స్టాక్ మార్కెట్ 14-01-2013 to 18-01-2013
గత వారం కూడా
నిఫ్టీ రేంజ్ బౌండ్ లో 6050-5950 మధ్య కదలాడటం జరిగినది.ప్రస్తుతం నిఫ్టీ కి 5930-5920 రేంజ్ లో సపోర్ట్ , 6020, 6050 రేంజ్ లో
రెసిస్టన్స్ కలదు . కావున క్రింది లెవల్లో 5930 క్రింద స్టాప్ లాస్ తో బై చేయడం, పై లెవల్లో
6050 స్టాప్ లాస్ తో సెల్ చేయడం మంచిది .రేంజ్ బ్రేక్ జరిగిన తర్వాత మాత్రమే నిఫ్టీ డైరెక్షన్ తీసుకోవడానికి అవకాశం కలదు.
nice analysis sri
ReplyDelete