కమోడిటీ
మార్కెట సిల్వర్ టెక్నికల్ అనాలసిస్
ప్రస్తుతం
సిల్వర్ 59090 కి చేరుకొని 59000 వద్ద ట్రేడ్ కావడం జరుగుతున్నది.
సోమవారం నాడు ఇచ్చిన బై కాల్ టార్గెట్ చేరుకోవడం జరిగినది. ప్రాఫిట్ 1250పాయింట్స్ . సేఫ్ ట్రేడర్స్ లాభం పొజిషన్ నుండి బయటకు రావచ్చు.
రిస్కు తీసుకొనే వారు తగిన స్టాప్ లాస్ తో పొజిషన్ కొనసాగించవచ్చు.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.