First Telugu Financial Educational Blog మీకు తెలియని ఎవ్వరూ చెప్పని ఆర్ధిక విషయాలు ఇక్కడ తెలుసుకోండి
First Telugu financial educational blog for share market, stock market, fundamental analysis, technical analysis, trading, investments, income tax, mutual funds, insurance and Telugu stock market books. డబ్బు సంపాదించడానికి,ఆర్ధికం గాఎదగడానికి మీకు తెలియని ఎవ్వరూ చెప్పని ఆర్ధిక విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
కినిగె ఆన్లైన్ బుక్ సెల్లింగ్ లో టాప్ 1 బుక్ A to Z ఇన్వెస్ట్మెంట్ గైడ్ మీరూ చదివారా ?
కినిగె ఆన్లైన్ బుక్ సెల్లింగ్ లో టాప్ 1 బుక్ A to Z ఇన్వెస్ట్మెంట్ గైడ్ మీరూ చదివారా ?
సేవింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు ఇన్సూరెన్సుపై వివరంగా తెలుగులో వెలువడిన పుస్తకం.
ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటో తెలియజెప్పి మీ పెట్టుబడిని సంపదగా మార్చే ఈ పుస్తకం ప్రతి ఇంటా ఉండదగిన అద్భుతమైన పుస్తకం.
ఈ పుస్తకాన్ని ఏదో నవల లేదా కథల పుస్తకం చదివినట్టు చదవకుండా ప్రశాంత మనస్సుతో ఈ పుస్తకాన్ని చదివి, సులభంగా వివరించిన ఆర్థిక విషయాలతో అవగాహన కలుగచేసుకొని, ఆర్ధిక అక్షరాశ్యత సాధించండి. మీకు ఆర్ధిక అక్షరాశ్యత లేకపోతే, మీరు ఎంత శ్రమ పడినా మీ సంపద మాత్రం వృద్ధి కాదు అని తెలుసుకోండి. ఈ పుస్తకం మీకు ఆర్ధికపరమైన సంపూర్ణ అక్షరాశ్యతని కలుగచేస్తుంది.
http://teblog.kinige.com/?p=2867
http://kinige.com/kbook.php?id=1842&name=A+to+Z+Investment+Guide
ఈ వారం స్టాక్ మార్కెట్ 07-10-2013 to 11-10-2013
ఈ వారం స్టాక్ మార్కెట్ 07-10-2013 to 11-10-2013
ఈ వారం నిఫ్టీ చాలా వరకు సైడ్ వేస్ లో ఉండే అవకాశం
అధికంగా ఉంది. నిఫ్టీ ఈ వారం చివర శుక్రవారం నుండి వెలువడనున్న త్రైమాసిక ఫలితాలలో
మొదటగా వెలువడే ఇన్ఫోసిస్ ఫలితాలు మరియు అదే రోజు వెలువడనున్న iip డేటా గురించి మార్కెట్
ఎదిరి చూస్తుంది. అదే విధంగా
రూపాయి మూమెంట్ , అమెరికా షట్ డౌన్ కూడా నిఫ్టీని ప్రభావితం చేస్తుంది.
అంతే కాకుండా నిఫ్టీ ఇదివరకటి రేంజ్ ఐనటువంటి 5798-5960 మధ్యలో కదలాడుచున్నది.
కాబట్టి, రెసిస్టన్స్ 5960 వద్ద సెల్లింగ్ చేయటం, సపోర్ట్ 5798 వద్ద బయ్యింగ్ చేయటం
మంచిది. ఒకవేళ ఈ సపోర్ట్ మరియు రెసిస్టన్స్ బ్రేక్ జరిగి నిలదొక్కుకుంటే మాత్రం
బ్రేక్ జరిగినవైపు మరింతగా మూమెంట్
తీసుకోవటం జరుగుతుంది.
కినిగె ఆన్లైన్ బుక్ సెల్లింగ్ లో టాప్ 1 బుక్ A to Z ఇన్వెస్ట్మెంట్ గైడ్
కినిగె ఆన్లైన్
బుక్ సెల్లింగ్ లో టాప్ 1 బుక్ A to Z ఇన్వెస్ట్మెంట్ గైడ్
సేవింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు ఇన్సూరెన్సుపై
వివరంగా తెలుగులో వెలువడుతున్న పుస్తకం.ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటో తెలియజెప్పి మీ పెట్టుబడిని సంపదగా మార్చే ఈ పుస్తకం ప్రతి ఇంటా ఉండదగిన అద్భుతమైన పుస్తకం.
ఈ పుస్తకాన్ని ఏదో నవల లేదా కథల పుస్తకం చదివినట్టు చదవకుండా ప్రశాంత మనస్సుతో ఈ పుస్తకాన్ని చదివి, సులభంగా వివరించిన ఆర్థిక విషయాలతో అవగాహన కలుగచేసుకొని, ఆర్ధిక అక్షరాశ్యత సాధించండి. మీకు ఆర్ధిక అక్షరాశ్యత లేకపోతే, మీరు ఎంత శ్రమ పడినా మీ సంపద మాత్రం వృద్ధి కాదు అని తెలుసుకోండి. ఈ పుస్తకం మీకు ఆర్ధికపరమైన సంపూర్ణ అక్షరాశ్యతని కలుగచేస్తుంది.
http://teblog.kinige.com/?p=2867
http://kinige.com/kbook.php?id=1842&name=A+to+Z+Investment+Guide
Subscribe to:
Posts (Atom)