ఈ వారం స్టాక్ మార్కెట్ 23-06-2014 to 27-06-2014



ఈ వారం స్టాక్ మార్కెట్ 23-06-2014 to 27-06-2014
గత వారం మార్కేట్  యారాక్ సంక్షోభం  కారణంగా  అధికంగా ఒడిదిడుకులకు  లోను కావటం జరిగినది.  మన దేశం అధికంగా క్రుడాయిల్ దిగుమతిపై ఆధారపడిన  దేశం కావున  ఇరాక్ పరిణామాలతో  మన   మార్కెట్  అధికంగా ఊగిసాలాడటం  జరుగుతుంది. అదే విధంగా  ఈ వారం కూడా ఇరాక్  ప్రభావం మరియు  డేరివేటివ్స్ కాంట్రాక్ట్  ముగింపు వారం కావటం కూడా  మార్కెట్ పై అధికంగా ప్రభావితం  చూపెడతాయి. నిఫ్టీ ఒకవేళ ఇంపార్టెంట్  సపోర్ట్ ఐనటువంటి 7480-7470  క్రిందకు  దిగజారితే మరింత పతనం కాగలదు. ఒకవేళ ఈ సపోర్ట్ నిలబడినట్టు ఐతే  7550 వద్ద రెసిస్టన్స్  కలదు. ఈ రెసిస్టన్స్  దాటితే 7625 వద్ద రెసిస్టన్స్  కలదు. జాగ్రత్తగా  తప్పనిసరిగా  స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయటం మంచిది. సేఫ్ ట్రేడర్స్ దూరంగా ఉండటం చాలా మంచిది.