ఈ రోజు స్టాక్ మార్కెట్ 03-12-2014



ఈ  రోజు స్టాక్ మార్కెట్  03-12-2014
మీకు వారం ప్రారంభంలో తెలియచేసినట్టుగా నిఫ్టీ కి 8620 ఏరియాలో  రెసిస్టన్స్   ఎదుర్కోవటం జరిగినది. రెసిస్టన్స్ ప్రాంతం నుండి నిఫ్టీ 120 పాయింట్స్ పతనం కావటం జరిగినది. నిఫ్టీకి ప్రస్తుతం 8495-8490 ప్రాంతంలో సపోర్ట్ కలదు  .ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్  నిలదొక్కుకున్నట్టు ఐయితే నిఫ్టీ ర్యాలీ తీసుకోగలదు. 

ఈ వారం స్టాక్ మార్కెట్ 01-12-2014 to05-12-2014



ఈ వారం స్టాక్ మార్కెట్  01-12-2014 to05-12-2014
నిఫ్టీ కి  ప్రస్తుతం  8620 ఏరియాలో  ట్రెండ్ లైన్  రెసిస్టన్స్  కలదు.ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ బ్రేక్ అవుట్ జరిగినచో నిఫ్టీ మరింత ర్యాలీ తీసుకోగలదు. అయితే రేపు రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ పాలసీ ఉన్నందున మార్కెట్ లో వోలటయిలిటి  అధికంగా ఉండే అవకాశం కలదు.   

ఈ వారం స్టాక్ మార్కెట్ 24-11-2014 to 28-11-2014

ఈ వారం స్టాక్ మార్కెట్  24-11-2014 to 28-11-2014

ఈ వారం డేరివేటివ్  ఎక్స్ ఫైరీ ఉన్నందున్న మార్కెట్ లో వోలటయిలిటి  అధికంగా ఉండే అవకాశం కలదు. నిఫ్టీ కి  ప్రస్తుతం  8490 ఏరియాలో  ట్రెండ్ లైన్  రెసిస్టన్స్  కలదు. ట్రెండ్ లైన్  బ్రేక్ అవుట్ జరిగి పైన నిలదొక్కుకున్నట్టు ఐతే మాత్రం 8580 వరకు ర్యాలీ జరగటానికి అవకాశం కలదు.


ప్రియమైన మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

ప్రియమైన  మిత్రులందరికీ   దీపావళి  శుభాకాంక్షలు

WISHING ALL A VERY HAPPY DIWALI !!! 


MAY DIVINE SHOWER ALL WITH PLEASURE, PEACE, PROSPERITY & POSITIVITY !!!


GOOD LUCK & SUCCESS , GOD BLESS

స్టాక్ మార్కెట్ ఈ రోజు 16-10-2014



స్టాక్ మార్కెట్ ఈ రోజు 16-10-2014
నిఫ్టీ ప్రస్తుతం  ట్రెండ్ లైన్ సపోర్ట్ మరియు ఫిబోనస్సీ  సపోర్ట్ తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి  ప్రతి డిక్లయిన్  కూడా 7780 స్టాప్ లాస్ తో బయ్యింగ్ చేయండి. వీలయితే నవంబర్  కాంట్రాక్ట్  లో ట్రేడింగ్ చేయండి.

ఈ వారం స్టాక్ మార్కెట్ 16-09-2014 to 19-09-2014



ఈ వారం స్టాక్ మార్కెట్ 16-09-2014 to 19-09-2014
  ఈ  రోజు  నిఫ్టీ  8035-8025   రేంజ్ లో   8015-8010  స్టాప్ లాస్ తో  బయ్యింగ్ చేయగలరు. స్టాప్ లాస్ తప్పనిసరి . స్టాప్ లాస్ హిట్ జరిగితే మాత్రం 7950 వరకు నిఫ్టీ పతనం కావటానికి అవకాశం ఉంది.

ఈ వారం స్టాక్ మార్కెట్ 11-09-2014 to 12-09-2014



ఈ వారం స్టాక్ మార్కెట్ 11-09-2014 to 12-09-2014
గత వారం నిఫ్టీ టార్గెట్ మరియు రెసిస్టన్స్  8190-8200 కలదు . లాంగ్ పోజిషన్స్ 8190-8200 వద్ద క్లోస్ చేసుకోవలసినదిగా  తెలియచేయటం జరిగినది.  High 8197.75 కి వెళ్ళటం జరిగినది. గత మూడు రోజుల నుండి నిఫ్టీ  రేంజ్ బౌండ్  మూమెంట్ లో ఉంది. ప్రస్తుతం లాంగ్ పోజిషన్స్     8090-8070  దరిదాపు లో  8035  స్టాప్ లాస్ తో బయ్యింగ్ చేయండి. స్టాప్ లాస్ తప్పనిసరి. టార్గెట్ 8300, 8350,