ప్రియమైన మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

ప్రియమైన  మిత్రులందరికీ  దీపావళి  శుభాకాంక్షలు


WISHING ALL A VERY HAPPY DIWALI !!! 


MAY DIVINE SHOWER ALL WITH PLEASURE, PEACE, PROSPERITY & POSITIVITY !!!


GOOD LUCK & SUCCESS , GOD BLESS



DIWALI PICKS




L &TFH  FOR THE TARGET OF 120,130+++
BLISS GVS PHARMA  TARGET 300++
BROOKS LABORATORIES LTD  300++

NOTE: FOR STUDY AND EDUCATION PURPOSE ONLY  


ఈ వారం స్టాక్ మార్కెట్ 3 AUG TO 7 AUG 2015



ఈ వారం స్టాక్ మార్కెట్ 3 AUG TO  7 AUG 2015
ఈ వారం మార్కెట్ ను  పార్లమెంట్ సమావేశాలు, కంపెనీల ఫలితాలు మరియు  మంగళవారం రిజర్వి బ్యాంక్ తీసుకొనే నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. నిఫ్టీకి తక్షణ సపోర్ట్ 8482 వద్ద కలదు. రెసిస్టన్స్ 8650-8670 వద్ద కలదు.అదే విధంగా నిఫ్టీ ప్యుచర్ ఇంట్రాడే ట్రెండ్ చేంజ్ 8540 మరియు పోజిశనల్ ట్రెండ్ చేంజ్ 8502 వద్ద కలదు.

ఈవారం స్టాక్ మార్కెట్ 02-02-2015 to 06-02-2015



ఈవారం స్టాక్ మార్కెట్   02-02-2015 to 06-02-2015
గత శుక్రవారం నిఫ్టీ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ వద్ద రెసిస్టన్స్ ఎదుర్కోవటం  జరిగినది. లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ చేరుకున్న ప్రతి సారి మళ్ళీ నిఫ్టీ లోయర్ ట్రెండ్ లైన్  వద్దకు చేరుకోవటం జరిగినది. ప్రస్తుతం ఈ లోయర్ ట్రెండ్ లైన్ 8300-8400 మధ్యలో కలదు. గత శుక్రవారం  డైలీ చార్ట్ లో బేరిష్ ఎంగుల్ఫింగ్ క్యాండిల్ , వీక్లీ చార్ట్ లో కూడా గ్రేవ్ స్టోన్ దోజి లాంటి క్యాండిల్ ఏర్పాటు కావటం జరిగింది. ఈ రెండు కూడా బేరిష్ క్యాండిల్స్ . నిఫ్టీ ప్రస్తుతం 8775-8640 వద్ద . సపోర్ట్ కలదు.ఈ వారం 3rd feb RBI policy  కూడా ఉంది. అదేవిధంగా 3rd feb Gann time analysis   కాబట్టి అధికంగా  మూమెంట్ ఉండగలదు. నిఫ్టీ ప్యూచర్ ఈ వారం ట్రెండ్ డిసైడ్ లెవల్  8806.

NIFTY WEEKLY CHART

 Gann time analysis

ఈవారం స్టాక్ మార్కెట్ 28-01-2015 to 30-01-2015



ఈవారం స్టాక్ మార్కెట్   28-01-2015 to 30-01-2015
ఈవారం  డెరివేటివ్స్ కాంట్రాక్ట్  ముగింపు ఉన్నందున  మార్కెట్ లో వోలటయిలిటి అధికంగా ఉండే అవకాశం కలదు. ప్రస్తుతం నిఫ్టీ కి ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ 8930-8940 వద్ద కలదు. అదే విధంగా  28-01-2015 Gann time analysis   కావున +1/-1  నాడు అధికంగా  మూమెంట్ ఉండగలదు. నిఫ్టీ ప్యూచర్ ఈ వారం ట్రెండ్ డిసైడ్ లెవల్  8806
NIFTY CHART

GANN TIME ANALYSIS


ఈ వారం స్టాక్ మార్కెట్ 12-01-2015 to 16-01-2015

ఈ వారం స్టాక్ మార్కెట్   12-01-2015  to 16-01-2015
గత వారం నిఫ్టీ ప్యుచర్ ట్రెండ్ డిసైడింగ్ లెవెల్  8416  అని తెలియచేయటం  జరిగినది. నిఫ్టీ ప్యుచర్ 8416    క్రింద  సుమారు రెండు వందల పాయింట్లు  పతనం కావటం జరిగినది. ఈ వరం నిఫ్టీ ప్యుచర్ 8285. నిఫ్టీ  ప్రస్తుతం ట్రయాంగిల్  పాటర్న్ లో మూవ్ కావటం జరుగుతుంది.  బ్రేక్ అవుట్ జరిగిన వైపు  మూమెంట్ ఉండగలదు. అదే విధంగా నిఫ్టీ ప్రస్తుతం 50%  ఫిబోనస్సీ  ఏరియాలో కలదు.  దానిపైన  గోల్డెన్ రేషియో  రెసిస్టన్స్ గా కలదు. గోల్డెన్ రేషియో  పైన  నిలదొక్కుకుంటే  ర్యాలీ ఉండగలదు. సపోర్ట్ 8240-8180 , రెసిస్టన్స్ 8320, 8375
NIFTY CHART