First Telugu Financial Educational Blog మీకు తెలియని ఎవ్వరూ చెప్పని ఆర్ధిక విషయాలు ఇక్కడ తెలుసుకోండి
First Telugu financial educational blog for share market, stock market, fundamental analysis, technical analysis, trading, investments, income tax, mutual funds, insurance and Telugu stock market books. డబ్బు సంపాదించడానికి,ఆర్ధికం గాఎదగడానికి మీకు తెలియని ఎవ్వరూ చెప్పని ఆర్ధిక విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రియమైన మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు
ప్రియమైన మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు
L &TFH FOR THE TARGET OF 120,130+++
BLISS GVS PHARMA TARGET 300++
BROOKS LABORATORIES LTD 300++
NOTE: FOR STUDY AND EDUCATION PURPOSE ONLY
WISHING ALL A VERY HAPPY DIWALI !!!
MAY DIVINE SHOWER ALL WITH PLEASURE, PEACE, PROSPERITY & POSITIVITY !!!
BLISS GVS PHARMA TARGET 300++
BROOKS LABORATORIES LTD 300++
NOTE: FOR STUDY AND EDUCATION PURPOSE ONLY
ఈ వారం స్టాక్ మార్కెట్ 3 AUG TO 7 AUG 2015
ఈ వారం స్టాక్ మార్కెట్ 3 AUG TO
7 AUG 2015
ఈ వారం మార్కెట్ ను పార్లమెంట్ సమావేశాలు, కంపెనీల ఫలితాలు
మరియు మంగళవారం రిజర్వి బ్యాంక్ తీసుకొనే
నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. నిఫ్టీకి తక్షణ సపోర్ట్ 8482 వద్ద కలదు.
రెసిస్టన్స్ 8650-8670 వద్ద కలదు.అదే విధంగా నిఫ్టీ ప్యుచర్ ఇంట్రాడే ట్రెండ్
చేంజ్ 8540 మరియు పోజిశనల్ ట్రెండ్ చేంజ్ 8502 వద్ద కలదు.
ఈవారం స్టాక్ మార్కెట్ 02-02-2015 to 06-02-2015
ఈవారం స్టాక్ మార్కెట్
02-02-2015 to 06-02-2015
గత శుక్రవారం నిఫ్టీ లాంగ్ టర్మ్
ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ వద్ద రెసిస్టన్స్ ఎదుర్కోవటం జరిగినది. లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్
రెసిస్టన్స్ చేరుకున్న ప్రతి సారి మళ్ళీ నిఫ్టీ లోయర్ ట్రెండ్ లైన్ వద్దకు చేరుకోవటం జరిగినది. ప్రస్తుతం ఈ లోయర్
ట్రెండ్ లైన్ 8300-8400 మధ్యలో కలదు. గత శుక్రవారం డైలీ చార్ట్ లో బేరిష్ ఎంగుల్ఫింగ్ క్యాండిల్ ,
వీక్లీ చార్ట్ లో కూడా గ్రేవ్ స్టోన్ దోజి లాంటి క్యాండిల్ ఏర్పాటు కావటం
జరిగింది. ఈ రెండు కూడా బేరిష్ క్యాండిల్స్ . నిఫ్టీ ప్రస్తుతం 8775-8640 వద్ద . సపోర్ట్ కలదు.ఈ
వారం 3rd feb RBI policy కూడా
ఉంది. అదేవిధంగా 3rd feb Gann time
analysis కాబట్టి అధికంగా మూమెంట్ ఉండగలదు. నిఫ్టీ ప్యూచర్ ఈ వారం
ట్రెండ్ డిసైడ్ లెవల్ 8806.
ఈవారం స్టాక్ మార్కెట్ 28-01-2015 to 30-01-2015
ఈవారం స్టాక్ మార్కెట్
28-01-2015 to 30-01-2015
ఈవారం డెరివేటివ్స్ కాంట్రాక్ట్ ముగింపు ఉన్నందున మార్కెట్ లో వోలటయిలిటి అధికంగా ఉండే అవకాశం
కలదు. ప్రస్తుతం నిఫ్టీ కి ట్రెండ్ లైన్ రెసిస్టన్స్ 8930-8940 వద్ద కలదు. అదే విధంగా 28-01-2015 Gann time analysis కావున +1/-1 నాడు అధికంగా
మూమెంట్ ఉండగలదు. నిఫ్టీ ప్యూచర్ ఈ వారం ట్రెండ్ డిసైడ్ లెవల్ 8806
Subscribe to:
Posts (Atom)




































