ఈ వారం స్టాక్ మార్కెట్ 11-09-2014 to 12-09-2014



ఈ వారం స్టాక్ మార్కెట్ 11-09-2014 to 12-09-2014
గత వారం నిఫ్టీ టార్గెట్ మరియు రెసిస్టన్స్  8190-8200 కలదు . లాంగ్ పోజిషన్స్ 8190-8200 వద్ద క్లోస్ చేసుకోవలసినదిగా  తెలియచేయటం జరిగినది.  High 8197.75 కి వెళ్ళటం జరిగినది. గత మూడు రోజుల నుండి నిఫ్టీ  రేంజ్ బౌండ్  మూమెంట్ లో ఉంది. ప్రస్తుతం లాంగ్ పోజిషన్స్     8090-8070  దరిదాపు లో  8035  స్టాప్ లాస్ తో బయ్యింగ్ చేయండి. స్టాప్ లాస్ తప్పనిసరి. టార్గెట్ 8300, 8350, 

ఈ వారం స్టాక్ మార్కెట్ 25-08-2014 to 29-08-2014


ఈ వారం స్టాక్ మార్కెట్ 25-08-2014 to 29-08-2014
ప్రస్తుతం నిఫ్టీ అల్ టైం హై వద్ద ట్రేడింగ్ జరుగుతుంది. నిఫ్టీ  7950-7960 వద్ద  7980-8008 స్టాప్ లాస్ తో సెల్లింగ్ చేయటం మంచిది. ఒకవేళ స్టాప్ లాస్  హిట్ జరిగితే లాంగ్ వెళ్ళండి . టార్గెట్  8200. సెల్లింగ్ టార్గెట్ నిఫ్టీ  మినిమమ్  100-150-250-350 పాయింట్స్ ఫాల్ జరగగలదు.లైవ్  మార్కెట్  లో  నిర్ణయాలు మార్కెట్  మూమెంట్ కి అనుకూలంగా మారతాయి.
after the call  down side 100 points  
after the call long side above 8008 hit 8173.90  . book some profit  nearing the resistence 8190-8200

ఈ వారం స్టాక్ మార్కెట్ 23-06-2014 to 27-06-2014



ఈ వారం స్టాక్ మార్కెట్ 23-06-2014 to 27-06-2014
గత వారం మార్కేట్  యారాక్ సంక్షోభం  కారణంగా  అధికంగా ఒడిదిడుకులకు  లోను కావటం జరిగినది.  మన దేశం అధికంగా క్రుడాయిల్ దిగుమతిపై ఆధారపడిన  దేశం కావున  ఇరాక్ పరిణామాలతో  మన   మార్కెట్  అధికంగా ఊగిసాలాడటం  జరుగుతుంది. అదే విధంగా  ఈ వారం కూడా ఇరాక్  ప్రభావం మరియు  డేరివేటివ్స్ కాంట్రాక్ట్  ముగింపు వారం కావటం కూడా  మార్కెట్ పై అధికంగా ప్రభావితం  చూపెడతాయి. నిఫ్టీ ఒకవేళ ఇంపార్టెంట్  సపోర్ట్ ఐనటువంటి 7480-7470  క్రిందకు  దిగజారితే మరింత పతనం కాగలదు. ఒకవేళ ఈ సపోర్ట్ నిలబడినట్టు ఐతే  7550 వద్ద రెసిస్టన్స్  కలదు. ఈ రెసిస్టన్స్  దాటితే 7625 వద్ద రెసిస్టన్స్  కలదు. జాగ్రత్తగా  తప్పనిసరిగా  స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయటం మంచిది. సేఫ్ ట్రేడర్స్ దూరంగా ఉండటం చాలా మంచిది.