ఈ రోజు స్టాక్
మార్కెట్ 07-09-2012
నిన్న సాయత్రం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశం
ఉన్నంది అనే విషయం మీకు తెలియచేయడం జరిగినది.ఈ సమావేశంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బాండ్ల కనుగోలుకు సంభందించి కీలక నిర్ణయం తీసుకున్నందున
ఈ రోజు మార్కెట్ పాజిటివ్ గా ఉంటుంది. నేను మీకు గత వారం రోజుల నుండి
తెలియచేస్తూనే ఉన్నాను. నిఫ్టీ 5220 క్రింద క్లోజ్
కావడం లేదా 5190 బ్రేక్ కానంతవరకు డౌన్ సైడ్ వెళ్ళడానికి
అవకాశం చాలా తక్కువగా కలదు.అదే విధంగా జరుగుతూనే ఉంది. రెసిస్టన్స్ వద్ద సెల్
చేయమని , సపోర్ట్ వద్ద బై చేయమని ప్రతిసారి చెప్పడం జరుగుతూనే ఉంది.మేము చెప్పిన
నిఫ్టీ విలువల వద్ద నే నిఫ్టీ సపోర్ట్ కాని, రెసిస్టన్స్ కాని తీసుకోవడం మీరు
గమనిస్తూనే ఉండవచ్చు.అదే విధంగా ఈ రోజు మార్కెట్ పైకి వెళ్ళడమే జరుగుతుంది . పై
లెవల్లో నిఫ్టీ కి 20 sma 5330 మరియు 5348 వద్ద రెసిస్టన్స్ కలదు. ఒకవేళ ఈ రోజు
ముగింపు 20 sma 5330 పైన జరిగితే తదుపరి రోజు నిఫ్టీ మరింత
పెరగడానికి కూడా అవకాశం కలదు.
ముఖ్య గమనిక :మీరు టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి ఎంచుకొని దానినే స్థిరంగా మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు
డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్
మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే
ఎర్నింగ్ సాధ్యం అవుతుంది. http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.