ఈ రోజు స్టాక్
మార్కెట్ 28-09-2012
సెప్టెంబర్
సీరీస్ కాంట్రాక్ట్ ముగియడం జరిగినది. ఈ వారంలో నిఫ్టీ అటు ఇంతకు ముందు ఏర్పాటు
చేసినటువంటి హై 5720 ను కాని, క్రింది వైపు మీకు ఇదివరకే
తెలియచేసిన సపోర్ట్ 5648క్రింద ముగియడం కాని జరగలేదు.కాకపోతే 5640 వద్ద డబల్ బాటం పాటర్న్ ఏర్పాటు కావడం
జరిగినది.ఇది బుల్లిష్ పాటర్న్ .నిఫ్టీకి తక్షణ మద్దతు 5640, 5618 వద్ద కలదు. నిఫ్టీ 5600 కంటే క్రిందికి క్లోసింగ్ కానంత వరకు లాంగ్ పొజిషన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. రెసిస్టన్స్ 5680, 5700,
5720 వద్ద కలదు
అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ విజిట్
ReplyDeletehttp://www.logili.com/
మీకు నచ్చిన పుస్తకాల మీద మీ రివ్యూ లను పంపండి.
review@logili.com