PMS అంటే
ఏమిటి ?
PMS అంటే ఫోర్ట్ ఫోలోయో మేనేజ్మెంట్ సర్వీస్ .సాదారణంగా చాలా మంది ఇన్వెస్టర్స్
స్టాక్ మార్కెట్ పై పూర్తీ అవగాహన
లేకుండా ప్రవేశించి వారి వద్ద ఉన్న కాపిటల్ పూర్తీగా
నష్టపోతుంటారు. కొంత మందికి అవగాహన ఉన్న పూర్తీ సమయం కేటాయించలేకపోవచ్చు. స్టాక్
మార్కెట్ లో అనుక్షణం అప్రమత్తత , అవగాహన తప్పనిసరి. స్టాక్ మార్కెట్ నిన్న ఉంది,
నేడు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. కాని ఒక్కసారి మీ వద్ద ఉన్న కాపిటల్ నష్టం జరిగితే ఇక మీరు
స్టాక్ మార్కెట్ లో ఏమి చేయలేరు.ఈ PMS సర్వీస్ లో మేము మీ ట్రేడింగ్ అకౌంట్ లో
ట్రేడ్ చేసి వచ్చిన లాభాలలో వాటా తీసుకుంటాం.ఐతే దీనికి మీరు చేస్తున్న
ఇన్వెస్ట్మెంట్ లో కనీసం పదిహేను శాతం
కాపిటల్ రిస్కు తీసుకోవడానికి మాత్రం
తప్పనిసరిగా సిద్దంగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్
అంటే నే రిస్కు . రిస్కు లేకుండా లాభాలు ఆశించడం
ఎంత మాత్రం సాధ్యం కాదు. స్టాక్ మార్కెట్ లో రిస్కు అనేది అన్ని వేళలా
ఉంటుంది. రిస్కు తీసుకొనే స్వభావం మీకు లేకపోతే మీరు స్టాక్ మార్కెట్ వైపే కాదు ఏ
ఇన్వెస్ట్మెంట్ సాధనం వైపు చూడవద్దు. ఒకవేళ
మేము అందించే ఈ PMS సర్వీస్ లో మేము మీ కాపిటల్
పై కేవలం పదిహేను శాతం మాత్రమే రిస్కు తీసుకుంటాం.ఒకవేళ మీ కాపిటల్ లో పది హేను శాతం నష్టం సంభవిస్తే
మీరు మా సర్వీసు ను ఉపసంహరించుకోవచ్చు.మేము
మీ వద్ద లాభాలలో వాటా
తీసుకుంటున్నాం కాబట్టి ముందుగా మీ
కాపిటల్ ప్రొటక్షన్ కి అధికంగా ప్రాముఖ్యత
ఇవ్వడం జరుగుతుంది. మేము మీ అకౌంట్ లో ట్రేడింగ్ చేయడానికి మీరు మాకు అనుమతి ఇస్తూ తప్పనిసరిగా అథరైజేషణ్
ఇవ్వవలసి ఉంటుంది. మీ అకౌంట్ లో వచ్చే లాభాలు ముందుగా మీ బ్యాంక్ ఖాతాలోకి వచ్చినా పిదప మీరు మా వాటా మా బ్యాంక్
ఖాతాలోకి జమ చేయవలసి ఉంటుంది. మీరు చేసే
ఇన్వెస్ట్మెంట్ పై మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి నెల 10% నుండి 40% వరకు లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది.
మార్కెట్ పెరగడం , పడిపోవటంతో సంభందం లేదు. ఎందుకంటె మేము మార్కెట్ ట్రెండ్
ఎలా ఉంటే అదే విధంగా మా ట్రేడింగ్ ఉంటుంది. అంటే పెరుగుతున్నప్పుడు లాంగ్ , పడిపోతున్నప్పుడు
షార్ట్ పొజిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ PMS సర్వీసు పూర్తీ
పారదర్శకత తో ఉంటుంది. మీ అకౌంట్ వివరాలు ఏ రోజు కి ఆరోజు చూసుకోవచ్చు. మిగితా
వివరాలకోసం telugufinancialschool@gmail.com సంప్రదించండి.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.