ఈ వారం స్టాక్
మార్కెట్ 31-12-2012 to 04-01-2013
నిఫ్టీ గత
పదమూడు ట్రేడింగ్ సెషన్స్ నుండి కేవలం 5823-5930 మధ్య మాత్రమే కదలాడటం జరుగుతుంది. మీరూ
నిఫ్టీ మూమెంట్ గమనించినట్టు ఐతే నవంబర్ ర్యాలీ అనంతరం 21 ట్రేడింగ్ సెషన్స్ నుండి కేవలం 5823-5965 మధ్య మాత్రమే కదలాడటం జరుగుతుంది.అందువలన నిఫ్టీ
లో ట్రేడింగ్ చేసేముందు బ్రేక్ అవుట్ జరిగే వరకు
సపోర్ట్ వద్ద బై చేయడం , రెసిస్టన్స్ వద్ద సెల్ చేయడం మంచిది.ప్రస్తుతం
మార్కెట్ మూమెంట్ బై సపోర్ట్, సెల్ రెసిస్టన్స్ అనే విధంగా ఉంది.
అదే విధంగా గత
కొన్ని రోజులుగా బ్యాంక్ నిఫ్టీ కూడా 12200-12600 మధ్య కదలడం జరుగుతుంది.బ్యాంక్ నిఫ్టీ 12580 క్రాస్ చేసి నిలదొక్కుకున్నట్టు ఐతే 12800-13100 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.