పాత చెక్కుల
చెల్లుబాటు గడువు తేదీ పొడగింపు.
మీరూ ఇది వరకూ
మీ వద్దగల బ్యాంక్స్ చెక్స్ 01-01-2013 నుండి చెల్లు బాటు కావు అనే విషయం గురించి
తెలుసుకొనే ఉన్నారు. పూర్తీ వివరాలకొరకు క్రింది లింక్ క్లిక్ చేయండి
చాలా మంది గడువు
సమీపిస్తున్నప్పటికి కూడా బ్యాంక్స్ నుండి కొత్త చెక్స్ తీసుకోనందున ఈ గడువు తేదీని
31-03-2013 వరకు
రిజర్వు బ్యాంక్ పొడగించడం జరిగినది. కావున ఆ లోపు మీరందరూ కొత్త చెక్స్ తీసుకొనే ప్రయత్నం
చేయండి. లేదంటే తర్వాత చాలా ఇబ్బందుల పాలు కావాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.