ఒక కంపెనీ IPOకి ( షేర్ల కి ) అప్లై చేసే ముందు తెలుసుకోవలసిన విషయాలు
ఇష్యూ వెనుక ఉన్న లీడ్ మేనేజర్ ఎవరు.వారి గత
చరిత్ర ఎలాంటిది.?
ప్రమోటర్ల గత చరిత్ర ఎలాంటిది?
కంపనీ లో ప్రమోటర్ల వాటా ఎంత. కంపనీ లో ఏవైనా ఆర్థిక
సంస్థలు పెట్టుబడి పెట్టాయా.?
మనం దగ్గర వసూలు చేస్తున్న డబ్బు కంపనీ ఎక్కడ పెట్టుబడి
పెడుతుంది.అది మంచి రాబడిని అందిస్తుందా.?
ప్రమోటర్లు తగినంత అనుభవం కలిగి
ఉన్నారా?
కంపనీ ఏ సెక్టర్ నందు ఉంది. ఆ సెక్టర్
ఎలా ఉంది. ఆ సెక్టర్ లో కంపనీ పని తీరు ఎలాఉంది.?
కంపెనీ ఏవైనా పన్ను ప్రయోజనాలు పొండుతున్నదా?
కంపెనీ
రూపొందించిన ప్రణాళికలు సాధించగలవిగా ఉన్నాయా?
బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లు ఉన్నారా లేక
వారి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నారా ?
Govt ఆమోదాలు / లైసెన్సింగ్ సమస్యలు, పర్యావరణ అనుమతులు మొదలగు వాటిని పొందారా?
కంపెనీలో గతంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ?
రిస్కు
అంశాలు ఏమిటి?
రేషియో విశ్లేషణ ( EPS/PE/PEG/ROE/ROCE/EBIDTA).
మొదలగు వాటి
గురుంచి వివరంగా తెలుసుకోవాలి.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.