బంగారం నగలు
కొనే ముందు స్వచ్చత ఏ విధంగా తెలుసుకోవాలి?
బంగారం నగలు కొనే ముందు హాల్ మార్కింగ్ వివరాలు
తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ హల్ మార్క్ లో ఐదు భాగాలు ఉంటాయి.
1 BIS STANDARD MARK
BIS STANDARD MARK క్రింది విధంగా ఉంటుంది.
2 PURITY GRADE
999-24 carrt- pure gold
958-23 carrt
916-22 carrt
875-21 carrt
750-18 carrt
708-17 carrt
585-14 carrt
417-10 carrt
375-9 carrt
338-8 carrt
3.MARK OF HALLMARKING CENTRES
హాల్ మార్కింగ్
చేసిన హాల్ మార్కింగ్ సెంటర్స్ యొక్క లోగో కూడా చెక్ చేయాలి. మార్కింగ్ సెంటర్స్ యొక్క
లోగో క్రింది విధంగా ఉంటుంది.
మీరూ క్రింద ఇవ్వబడిన
లింక్ ద్వారా హాల్ మార్క్ కేంద్రాల గురించి వివరంగా తెలుసుకోవచ్చు.
http://www.bis.org.in/cert/hallmarkass.htm
YEAR OF MARKING
నగలను ఏ సంవత్సరంలో హల్ మార్కింగ్ చేసినారో ఆల్ఫా
బేట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనిని BIS
నిర్ణయిస్తుంది. ఉదాహరణకు Aఉంటె 2000 సంవత్సరంలో , Jఉంటె 2008 సంవత్సరంలో, Nఉంటె 2010 సంవత్సరంలో ,Mఉంటె 2011 సంవత్సరంలో హల్
మార్కింగ్ జరిగినట్టు తెలియచేస్తుంది.
JEWELERS INDENTIFICATION MARK
BIS సర్టిఫైడ్ నగల షాపు వాళ్ళు నగల మీదా వారి స్వంత గుర్తులు లేదా ఐడేన్టిఫికేషణ్ మార్క్స్
ముద్రిస్తారు.
నగలు తీసుకొనే
ముందు క్రింది విషయాలు కూడా
గుర్తుపెట్టుకోండి.
BIS హల్ మార్కింగ్ నగలు అమ్ముతున్న షోరూమ్స్ లో మాత్రమే కొనండి.
హాల్ మార్క్ నగలనే
కొనండి.
రశీదు, ఇన్
వాయిస్ తప్పకుండా తీసుకోండి.అదే విధంగా ఒక
నగపై హల్ మార్కింగ్ చార్జీ కేవలం ఇరవై ఐదు
రూపాలు మాత్రమే. అంతకంటే ఎక్కువ వసూలు చేయడానికి వీలు లేదు.KDM నగలంటే ,హాల్ మార్కింగ్ నగలు కాదు. KDM బంగారం గురించి
ఎలాంటి స్వచ్చత గురించి తెలియచేయదు..
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.