ఈ- వారం స్టాక్ మార్కెట్ -24-06-2013 to
28-06-2013
గత వారం తెలియచేసినట్టుగా ఈ వారం కూడా మార్కెట్ బెరిష్
ట్రెండ్ లో కొనసాగాటానికే అధిక అవకాశం కాలదు. మీరూ నిఫ్టీ వీక్లీ చార్ట్ లో ప్రైస్ రైసింగ్
ట్రెండ్ లైన్ వద్ద మరియు మీకూ ఇదివరకే తెలియచేసిన సపోర్ట్ 5610 వద్ద సపోర్ట్
తీసుకోవటం జరిగినది. ఇతర ఇండికేటర్స్ కూడా పరిశీలించినట్టు ఐతే రైసింగ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ బ్రేక్ కావటానికే అధిక
అవకాశం కలదు. నిఫ్టీ కి ప్రస్తుతం రెసిస్టన్స్ 5683,5750 వద్ద
కలదు. 5683 పైన
నిలదోక్కుకుంటే 5750 వరకు
వెళ్ళటానికి అవకాశం కలదు. అదే విధంగా సపోర్ట్ 5610 వద్ద కలదు. ఈ
సపోర్ట్ బ్రేక్ జరిగితే 5475-5500 సులభంగా చేరుకొనే అవకాశం కూడా కలదు.పై లెవల్లో
అవకాశం దొరికితే రెసిస్టన్స్ ఏరియాలో
సెల్లింగ్ చేయటమే మంచిది.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.