ఈ రోజు స్టాక్ మార్కెట్.  రోజు స్టాక్ మార్కెట్.ప్రస్తుతం ముఖ్యమైన సపోర్ట్ 5750 కూడా బ్రేక్ కావటం జరిగినది. ఈ రోజు  ఒకవేళ నిఫ్టీ 5750 దరిదాపులోకి రావటం జరిగితే సెల్ చేయటానికి అందివచ్చిన   మరొక అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి.  5750 దిగువన 5610 వరకు  ఎలాంటి  ముఖ్యమైన సపోర్ట్  లేదు కాబట్టి  నిఫ్టీ 5610 వరకు పతనం కావటానికి అవకాశం కలదు

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.