First Telugu Financial Educational Blog మీకు తెలియని ఎవ్వరూ చెప్పని ఆర్ధిక విషయాలు ఇక్కడ తెలుసుకోండి
First Telugu financial educational blog for share market, stock market, fundamental analysis, technical analysis, trading, investments, income tax, mutual funds, insurance and Telugu stock market books. డబ్బు సంపాదించడానికి,ఆర్ధికం గాఎదగడానికి మీకు తెలియని ఎవ్వరూ చెప్పని ఆర్ధిక విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈ రోజు స్టాక్ మార్కెట్ 26-07-2013
ఈ రోజు స్టాక్ మార్కెట్ 26-07-2013
మీకు నిఫ్టీ సపోర్ట్
గురించి ఇది వరకు తెలియచేసినట్టుగా 5970కోల్పోయి మరో సపోర్ట్ ఐనటువంటి 5900 దరిదాపులో
క్లోస్ కావటం జరిగినది. నిఫ్టీ కి 5900 వద్ద సపోర్ట్ నిలబడినట్టు ఐతే నిఫ్టీ రెసిస్టన్స్ ఐనటువంటి 6068 వరకు వెళ్ళగలదు. ఈ సపోర్ట్ వద్ద తగిన స్టాప్
లాస్ తో బయ్యింగ్ చేయవచ్చు.ఒకవేళ ఈ
సపోర్ట్ కోల్పోతే మాత్రం నిఫ్టీ 5800 వరకు పతనం
కావటానికి అవకాశం కలదు
ఈ రోజు స్టాక్ మార్కెట్ 23-07-2013
ఈ రోజు స్టాక్ మార్కెట్ 23-07-2013
నిఫ్టీ వరుసగా గత మూడు రోజుల
నుండి రెసిస్టన్స్ లెవల్ ఐనటువంటి 6038 పైన నిలదోక్కుకోవటం కాని, క్లోజ్ కావటం కాని జరగటం
లేదు. నిఫ్టీ 6038 పైన నిలదోక్కుకుంటే నే
6130 వరకు
నిఫ్టీ వెల్లగలుగుతుంది. షార్ట్ టర్మ్ సపోర్ట్ ప్రస్తుతం 5970 రేంజ్ లో
కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ జరిగితే 5900 వద్ద సపోర్ట్ కలదు. తగిన స్టాప్ లాస్
తో సపోర్ట్ మరియు రెసిస్టన్స్ వద్ద పోజిషన్స్
తీసుకోవచ్చు.
ఈ రోజు స్టాక్ మార్కెట్ 19-07-2013
ఈ రోజు స్టాక్ మార్కెట్ 19-07-2013
ఇంతకుముందు స్వింగ్
హై అయినటువంటి 6038 దరిదాపులో నిఫ్టీ క్లోస్ కావటం జరిగినది. ఈ రోజు నిఫ్టీ 6038 పైన ట్రేడ్
జరుగుతూ నిలదోక్కుకోవటం జరిగితే నిఫ్టీ 6130 వరకు సులభంగా
చేరుకుంటుంది. క్రింది లెవల్లో 5900 వద్ద స్ట్రాంగ్ సపోర్ట్ కలదు.
ఈ రోజు స్టాక్ మార్కెట్ 17-07-2013
ఈ రోజు స్టాక్ మార్కెట్ 17-07-2013
సోమవారం రోజు RBI ప్రకటన ఫ్రభావం
వలన నిన్న నిఫ్టీ వంద పాయింట్ల గ్యాప్ డౌన్ ప్రారంభం జరిగినప్పటికి కూడా 5900 వద్ద గల సపోర్ట్ తో తిరిగి కోలుకోవటం
జరిగినది.5900
పైన నిలదోక్కుకోవటం జరిగినది కాబట్టి 5975 పైన నిఫ్టీ
ట్రేడ్ కావటం జరిగితే మైనర్ రెసిస్టన్స్ 6038 దాటితే సులభంగా 6130 వద్దకు చేరుకుంటుంది. ఒకవేళ నిఫ్టీ 5900 సపోర్ట్
కోల్పోతే మాత్రం 5760 వరకు కూడా చేరుకునే అవకాశం కూడా ఉంది.
Subscribe to:
Posts (Atom)