ఈ రోజు స్టాక్ మార్కెట్ 31-07-2013ఈ రోజు స్టాక్ మార్కెట్ 31-07-2013
మీకూ ఇదివరకు తెలియచేసినట్టుగా నిఫ్టీ 5800 సపోర్ట్ బ్రేక్ జరిగి మరో సపోర్ట్ ఐనటువంటి 5760 క్రింద క్లోజ్ కావటం జరిగినది..ఒకవేళ ఈ సపోర్ట్ క్రింద ట్రేడ్ కావటం జరిగితే నిఫ్టీ మరింత పతనం జరిగి 5680 వరకు చేరుకోవటానికి అవకాశం కూడా కలదు.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.