ఈ రోజు స్టాక్ మార్కెట్ 02-08-2013ఈ రోజు స్టాక్ మార్కెట్ 02-08-2013
నిన్న నిఫ్టీ గ్యాప్ అప్ లో ఓపెన్ కాబడినప్పటికి కూడా రెసిస్టన్స్ లెవల్స్ పైన నిలదొక్కుకోలేకపోయినది. అంతే కాకుండా నిఫ్టీ డబల్ బాటం పాటర్న్  ఏర్పాటు చేయటం జరిగినది కాబట్టి నిఫ్టీ లో ర్యాలీ రావటానికి అవకాశం కలదు.. ఈ పాటర్న్ నిర్ధారణ కావలి అంటే నిఫ్టీ 5760-5800 లెవల్స్ పైన నిలదొక్కుకోవటం జరిగితే బయ్యింగ్  చేయవచ్చు. 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.