ఈ రోజు స్టాక్
మార్కెట్ 03-09-2013
నిన్న నిఫ్టీ రెసిస్టన్స్ లెవల్స్ ఐనటువంటి 5528 ను బ్రేక్ చేయటమే కాకుండా పైన క్లోజ్ కావటం
కూడా జరిగినది. ఐతే నిన్న fii
కి సెలవు కావటం వలన చాలా తక్కువ వాల్యూం తో రెసిస్టన్స్ బ్రేక్ కావటం జరిగినది. ఒకవేళ
నిఫ్టీ బ్రేక్ జరిగిన రెసిస్టన్స్ పైన నిలదోక్కుంటే మాత్రం 5565 -5575 దానిపైన నిలదొక్కు కోవటం జరిగితే 5755 వరకు
వెళ్ళటానికి అవకాశం కలదు. నిన్న తక్కువ వాల్యూం తో బ్రేక్ జరిగిన రెసిస్టన్స్ 5528 ప్రస్తుతం
సపోర్ట్ గా ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా నిలబడలేకపోతే మాత్రం నిఫ్టీ 5480-5420 నోకహ పడిపొగలదు. రెసిస్టన్స్ వద్ద
సెల్లింగ్ చేయండి. సపోర్ట్ వద్ద బయ్యింగ్ చేయండి.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.