నిఫ్టి డౌన్ 120 సెన్సెక్స్ డౌన్ 450 16 dec 2014 Gann date మరోసారి నిరూపితమైనది.నిఫ్టి  డౌన్ 120 సెన్సెక్స్ డౌన్ 450 16 dec 2014 Gann date మరోసారి  నిరూపితమైనది.  
నిఫ్టి  డౌన్ 120 సెన్సెక్స్ డౌన్ 450 పాయింట్స్ తో భారీ పతనం కొనసాగుతుంది. నిన్న అనాలసిస్ లో 16 dec 2014 Gann date  అని తెలియచేయటం జరిగినది. మరోసారి  Gann date  అంచానా ఖచ్చితంగా వేయటం జరిగినది. Gann date  రోజు కనీసం 70—80%  తప్పనిసరిగా అధిక మూమెంట్ ఉండటం జరుగుతుంది.ఈ రోజు చాలా మంది  అడుగుతున్నారు.  Gann date  రోజు మార్కెట్ లో మూమెంట్ అధికంగా ఉంటుంది అనే విషయం తెలియచేసారు  కాని అది అప్ ట్రెండ్ / డౌన్ ట్రెండ్ అనే విషయం ఏ విధంగా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు. దాని గురించి మరోసారి తప్పకుండా తెలియచేస్తాను.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.