ఈ రోజు స్టాక్ మార్కెట్ 17-12-2014 రోజు స్టాక్ మార్కెట్  17-12-2014
ప్రస్తుతం నిఫ్టీకి 7950-7900వద్ద  సపోర్ట్ మరియు 8080-8180 వద్ద రెసిస్టన్స్ కలదు.  ఒకవేళ చార్ట్ లో చూపించిన ట్రెండ్  లైన్ మరియు  ఫిబోనస్సే సపోర్ట్ తీసుకుంటే మాత్రం  ర్యాలీ ఉంటుంది. ఒకవేళ సపోర్ట్ నిలదోక్కుకోనట్టు ఐతే మాత్రం మరింత పతనం  తప్పదు. సపోర్ట్ వద్ద డెలివరీ బెసేడ్ బయ్యింగ్ చేయవచ్చు. ఇంట్రాడే  ట్రేడర్స్ ప్రస్తుతం దూరంగా ఉండటమే మంచిది. మార్కెట్ లో వోలటయిలిటీ చాలా అధికంగా ఉంది.స్టాప్ లాస్ హిట్ కావటం చాల సాదారణం.
ఈ  రోజు స్టాక్ మార్కెట్  17-12-2014

1 comment:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Note: only a member of this blog may post a comment.