ఈ రోజు Gann time analysis ప్రకారం స్టాక్ మార్కెట్ లో మూమెంట్ అధికంగా ఉండగలదు.ఈ రోజు  Gann time analysis ప్రకారం  స్టాక్ మార్కెట్ లో మూమెంట్ అధికంగా ఉండగలదు.  
ఈ రోజు  Gann time analysis ప్రకారం స్టాక్ మార్కెట్ లో మూమెంట్ అధికంగా ఉండగలదు అని మీకూ మార్నింగ్  పోస్ట్ లో తెలియచేయటం జరిగినది. మీరూ నిప్టీ , సెన్సెక్స్ పరిశీలించినట్టు అయితే ఈ విషయం మీకూ తెలుస్తుంది. Gann time analysis ప్రకారం స్టాక్ మార్కెట్ లో అధిక మూమెంట్ ముందుగానే  పసిగట్టవచ్చు.