First Telugu Financial Educational Blog మీకు తెలియని ఎవ్వరూ చెప్పని ఆర్ధిక విషయాలు ఇక్కడ తెలుసుకోండి
First Telugu financial educational blog for share market, stock market, fundamental analysis, technical analysis, trading, investments, income tax, mutual funds, insurance and Telugu stock market books. డబ్బు సంపాదించడానికి,ఆర్ధికం గాఎదగడానికి మీకు తెలియని ఎవ్వరూ చెప్పని ఆర్ధిక విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
నిఫ్టి డౌన్ 120 సెన్సెక్స్ డౌన్ 450 16 dec 2014 Gann date మరోసారి నిరూపితమైనది.
నిఫ్టి డౌన్ 120 సెన్సెక్స్ డౌన్ 450 16 dec 2014 Gann date మరోసారి నిరూపితమైనది.
నిఫ్టి డౌన్ 120 సెన్సెక్స్ డౌన్ 450 పాయింట్స్ తో భారీ పతనం
కొనసాగుతుంది. నిన్న అనాలసిస్ లో 16 dec 2014 Gann date అని తెలియచేయటం
జరిగినది. మరోసారి Gann date అంచానా ఖచ్చితంగా
వేయటం జరిగినది. Gann date రోజు
కనీసం 70—80% తప్పనిసరిగా అధిక మూమెంట్ ఉండటం
జరుగుతుంది.ఈ రోజు చాలా మంది
అడుగుతున్నారు. Gann date రోజు మార్కెట్ లో
మూమెంట్ అధికంగా ఉంటుంది అనే విషయం తెలియచేసారు
కాని అది అప్ ట్రెండ్ / డౌన్ ట్రెండ్ అనే విషయం ఏ విధంగా తెలుసుకోవాలి అని
అడుగుతున్నారు. దాని గురించి మరోసారి తప్పకుండా తెలియచేస్తాను.
ఈ వారం స్టాక్ మార్కెట్ 15-12-2014 to19-12-2014
ఈ వారం స్టాక్ మార్కెట్
15-12-2014 to19-12-2014
ఈ వారం
నిఫ్టికి సపోర్ట్ ప్రస్తుతం 8180-8170 రేంజ్ లో బలమైన సపోర్ట్ కలదు . ఈ రేంజ్ లో నిప్టి సపోర్ట్ తీసుకుంటుంది
అని అంచనా వేయటం జరుగుతుంది. 8180-8170 ఏరియాలో 50% fibo support మాత్రమె కాకుండా sep2014 high ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా. కాబట్టి ఈ ఏరియాలో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో బయ్యింగ్ చేయవచ్చు. 16 dec 2014 Gann date కాబట్టి
ఒకరోజు ఇటూ అటూగా మార్కెట్ లో మూమెంట్ అధికంగా ఉండే అవకాశం కూడా కలదు.ఈ వారం నిఫ్టీ
ప్యూచర్ చాపేడ్ లెవెల్ 8286.
ఈ రోజు స్టాక్ మార్కెట్ 12-12-2014
ఈ రోజు స్టాక్
మార్కెట్ 12-12-2014
నిన్న నిఫ్టీ ఇంతకు
ముందు జరిగిన ర్యాలీ ని లెక్కలోకి తీసుకొని ఫిభో లేవల్స్ కాలికులేషన్ చేస్తే 38.2% వ్యాల్యూ 8275 వద్ద కలదు. నిఫ్టీ అక్కడ సపోర్ట్ తీసుకొని
రివర్స్ కావటం జరిగినది. ప్రస్తుతం నిప్టీ 8275 పైన ట్రేడ్
అవుతున్నంత వరకు లాంగ్ పోజిషన్స్ కి ప్రాబ్లం లేదు. ఒకవేళ నిఫ్టీ కనుక 8275 దిగువన ట్రేడ్ అవుతూ
నిలదొక్కుకున్నట్టు ఐతే మాత్రం మరింత పతనం కాగలదు.
ఈ రోజు స్టాక్ మార్కెట్ 09-12-2014
ఈ రోజు స్టాక్
మార్కెట్ 09-12-2014
మీకు నిన్న తెలియచేసినట్టుగా నిఫ్టీ ట్రెండ్ చెంజేర్ లెవెల్
నుండి సుమారు ఎనభై పాయింట్లు పతనం కావటం
జరిగినది. ఈ రోజు నిఫ్టీ స్పాట్ కి 8410 ప్రాంతంలో సపోర్ట్
కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ నిలదొక్కుకున్నట్టు ఐతే
నిఫ్టీ ర్యాలీ తీసుకోగలదు. లేదంటే మాత్రం మరింత పతనం కాగలదు.ఈ రోజు నిఫ్టీ
ప్యూచర్ ఇంట్రాడే ట్రెండ్ చెంజర్ లెవెల్ 8520
Subscribe to:
Posts (Atom)



