ఈ వారం స్టాక్ మార్కెట్ 21-01-2013 to 25-01-2013



ఈ వారం స్టాక్ మార్కెట్ 21-01-2013 to 25-01-2013



గత వారం డిజీల్ ధరలపై  నియంత్రణను కొంతమేర  తొలగించడంతో  మార్కెట్స్  లాభాలలో ముగియడం జరిగినది. ఈ వారం నిఫ్టీ 6090 పైన ట్రేడ్ అవుతూ  పైన ముగిస్తే 6150-6200 వరకు ర్యాలీ జరిగే అవకాశం కలదు. అదే విధంగా నిఫ్టీ 6015-6020 వద్ద  సపోర్ట్ కలదు. ఈ  సపోర్ట్ బ్రేక్ కానప్పటి వరకు  మీరూ  క్రింది లెవల్లో బై చేస్తూ లాంగ్ పొజిషన్ కొనసాగించవచ్చు. అదే విధంగా పోజిషనల్ ట్రేడర్స్ 5920  బ్రేక్ కానప్పటి వరకు లాంగ్ పొజిషన్ కొనసాగించవచ్చు.సపోర్ట్ 6020,5980,5920 రెసిస్టన్స్ 6150,6180,6220
అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ 12583-12908 మధ్య రెంజ్ లో ట్రేడ్ కావడం జరుగుతుంది.  లాంగ్ పోజిషన్స్ 12583  క్రింద స్టాప్ లాస్ తో  బై చేయడం లేదా కొనసాగించడం చేయవచ్చు.12908  బ్రేక్ జరిగి నిలదొక్కు కుంటే బ్యాంక్ నిఫ్టీ  కనీసం 300 పాయింట్లు ర్యాలీ చేయగలదు.  

కమోడిటీ సిల్వర్ టెక్నికల్ అనాలసిస్



 కమోడిటీ  సిల్వర్ టెక్నికల్ అనాలసిస్
ప్రస్తుతం సిల్వర్ 59450 వద్ద ట్రేడ్ కావడం జరుగుతుంది.59990 స్టాప్ లాస్ తో ఇప్పుడు పోజిషనల్  మరియు ఇంట్రాడే కొరకు  షార్ట్ చేయవచ్చు. టార్గెట్ కనీసం 400 to 1000 పాయింట్లు.
Time 11.00 am

కమోడిటీ మార్కెట్ సిల్వర్ టెక్నికల్ అనాలసిస్



కమోడిటీ మార్కెట్  సిల్వర్ టెక్నికల్ అనాలసిస్ 
సిల్వర్ ప్రస్తుతం 59600 వద్ద ట్రేడ్ అవుతుంది. దీనిని మీరూ 59900 స్టాప్ లాస్ తో ఇంట్రా డే  మరియు  పోజిషనల్  కొరకు సెల్  చేయవచ్చు.టార్గెట్  కనీసం 300  నుండి 500 పాయింట్లు . మిగితా అప్ డేట్  తర్వాత చేయబడును. 
 సిల్వర్  షార్ట్  కాల్  అప్ డేట్  
low  59174  safe traders   పార్ట్ ప్రాప్ఫిట్  బుక్ చేసుకోండి.  ఇప్పటికే 400  పాయింట్ల  లాభం అందుకోవడం జరిగినది. 
17-01-2013  
 58700 book all shorts. profit 900 points 

ఈ వారం స్టాక్ మార్కెట్ 14-01-2013 to 18-01-2013



ఈ వారం  స్టాక్ మార్కెట్ 14-01-2013 to 18-01-2013
గత వారం కూడా నిఫ్టీ రేంజ్ బౌండ్ లో 6050-5950 మధ్య కదలాడటం జరిగినది.ప్రస్తుతం నిఫ్టీ కి 5930-5920 రేంజ్ లో  సపోర్ట్ , 6020, 6050 రేంజ్ లో రెసిస్టన్స్ కలదు . కావున క్రింది లెవల్లో 5930 క్రింద స్టాప్ లాస్ తో బై చేయడం, పై లెవల్లో 6050 స్టాప్ లాస్ తో సెల్ చేయడం మంచిది .రేంజ్  బ్రేక్ జరిగిన తర్వాత మాత్రమే నిఫ్టీ   డైరెక్షన్ తీసుకోవడానికి అవకాశం కలదు. 

కమోడిటీ మార్కెట్ క్రూడ్ ఆయిల్ టెక్నికల్ అనాలసిస్

కమోడిటీ మార్కెట్  క్రూడ్ ఆయిల్ టెక్నికల్ అనాలసిస్
మీకూ  ఇది వరకు తెలియ చేసినట్టుగా క్రూడాయిల్  పై లెవల్లో   రెసిస్టన్స్ ఎదుర్కోవడం  జరుగుతుంది. ఈ రెసిస్టన్స్  ట్రెండ్ లైన్ రూపం లో మరియు  100wsma  రూపంలో రావడం జరుగుతుంది. మీరూ క్రింది చార్ట్ లో ఆ విషయం   గమనించవచ్చు. క్రూడాయిల్   పైకి వెళ్ళాలి అంటే ఈ రెసిస్టన్స్ ను దాటి నిలదొక్కుకోవడం జరగాలి. అంత వరకు మీరూ పై లెవల్లో ఈ రెసిస్టన్స్ పైన స్టాప్ లాస్ తో  సెల్  చేయడం మంచిది.