ఈ రోజు స్టాక్ మార్కెట్ 21-06-2013



ఈ రోజు స్టాక్ మార్కెట్ 21-06-2013
 
  మీకూ ఈ వారం మొదట్లోనే తెలియచేయటం జరిగినది. 5850-5870 రెసిస్టన్స్ గా ఉండటమే కాకుండా నిఫ్టీ బెరిష్ ట్రెండ్ లో కొనసాగుతుంది . కాబట్టి,  పై లెవల్లో రెసిస్టన్స్ వద్ద సెల్లింగ్ చేయటం మంచిది అని మీకు తెలియచేయటం జరిగినది.అదే విధంగా నిఫ్టీ 5850-5870 రెసిస్టన్స్ రెసిస్టన్స్ జోన్ చేరుకొని  5863 వద్ద నుండి తిరిగి పతనం కావటం జరిగినది.మీకూ ఇదివరకు తెలియచేసిన సపోర్ట్ 5683 కూడా బ్రేక్ కావటం జరిగినది. ప్రస్తుతం నిఫ్టీకి 5610 వద్ద సపోర్ట్ కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ కావటం జరిగితే 5475-5500 సులభంగా చేరుకొనే అవకాశం కూడా కలదు.పై లెవల్లో అవకాశం దొరికితే  రెసిస్టన్స్ ఏరియాలో సెల్లింగ్ చేయటమే మంచిది.

ఈ- వారం స్టాక్ మార్కెట్ -17-06-2013 to 21-06-2013


- వారం స్టాక్ మార్కెట్  -17-06-2013 to 21-06-2013
  

గత వారం నిఫ్టీ  పతనం జరిగినప్పటికి కూడా వారం చివరలో కోలుకొని 200sma పైన  ముగియటం సానుకూల పరిణామం. ఈ వారం మార్కెట్ ను  నేటి RBI  పరపతి విధానం , బుధవారం నాటి ఫెడరల్ బ్యాంక్ రిజర్వు విధానం ప్రభావితం చేసే అవకాశం కలదు. ఏమైనప్పటికీ కూడా నిఫ్టీ బెరిష్ ట్రెండ్ లోనే ఉంది. కాబట్టి పై లెవల్లో  రెసిస్టన్స్ ఏరియాలో సెల్లింగ్ సెల్లింగ్ చేయటం మంచిది .ప్రస్తుతం నిఫ్టీ కి 5850-5870, 5930-5970  రెసిస్టన్స్ జోన్ గా 5750-5790 సపోర్ట్ కలదు. ఈ సపోర్ట్ బ్రేక్ జరిగితే 5683 వద్ద సపోర్ట్ కలదు .

ఈ రోజు స్టాక్ మార్కెట్.



  రోజు స్టాక్ మార్కెట్.



ప్రస్తుతం ముఖ్యమైన సపోర్ట్ 5750 కూడా బ్రేక్ కావటం జరిగినది. ఈ రోజు  ఒకవేళ నిఫ్టీ 5750 దరిదాపులోకి రావటం జరిగితే సెల్ చేయటానికి అందివచ్చిన   మరొక అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి.  5750 దిగువన 5610 వరకు  ఎలాంటి  ముఖ్యమైన సపోర్ట్  లేదు కాబట్టి  నిఫ్టీ 5610 వరకు పతనం కావటానికి అవకాశం కలదు

ఈ రోజు స్టాక్ మార్కెట్.



  రోజు స్టాక్ మార్కెట్.


మీకు ఇదివరకు తెలియచేసినట్టుగా నిఫ్ట్టీ 5850 దిగువన మరింత పతనం కావటం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ముఖ్యమైన సపోర్ట్ 5750 వద్ద కలదు. ఒకవేళ ఈ  సపోర్ట్ కూడా బ్రేక్ కావటం జరిగితే నిఫ్టీ 5610 వరకు పతనం కావటానికి అవకాశం కలదు. అంతే కాకుండా ప్రస్తుతం నిఫ్టీ 200sma  క్రింద క్లోజ్ కావటం జరిగినది.5850-5870 లెవల్లో సెల్ చేయటం లేదా 5750 బ్రేక్ జరిగిన తర్వాత  సెల్ చేయటం మంచిది.