ఈ రోజు స్టాక్
మార్కెట్ 06-09-2012
ఈ రోజు సాయత్రం
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశం ఉన్నందున మార్కెటులో ఒడిదుడుకులు ఎక్కువగా
ఉండే అవకాశం కలదు. కాకపోతే నిఫ్టీ 50sma ఐనటువంటి 5263 క్రింద క్లోజ్ కావడం జరిగినది. ఏది ఏది ఏమైనప్పటికీ
నిఫ్టీ పరిమిత శ్రేణిలో మాత్రమే కదలాడటం జరుగుతుంది.పై లెవల్లో 5265 లేదా 5288 స్టాప్ లాస్ తో సెల్ చేయడం క్రింది
లెవల్లో 5190 బై చేయడం
మంచిది. తప్పనిసరిగా స్టాప్ లాస్ పాటించండి. రెసిస్టన్స్ 5265,5288 వద్ద , సపోర్ట్
5190, 5166కలదు. వీలయినంత వరకు లో లెవల్లో బై చేయడం
మంచిది. నిఫ్టీ 5190 క్రింద
నిలదోక్కుకున్నట్టు ఐతేనే మరింత క్రిందకు దిగాజారడానికి అవకాశం కలదు 5190 కంటే క్రిందకు దిగాజారనంతవరకు లాంగ్ పోజిషన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదు
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.