ఈవారం స్టాక్ మార్కెట్ 29-10-2012to02-11-2012
గత వారం కూడా
దాదాపుగా సైడ్ వేస్ లోనే చలించడం జరిగినది. చివరకి ఎక్స్ ఫైరీ రోజు కూడా మార్కెట్ ప్రభావం చూపలేకపోయినది. అందువలన నిఫ్టీ 5635-5725 ల
మధ్య కదలాడుతున్నంతవరకు ట్రేడింగ్ కి ఉఎలాంటి అవకాశం ఉండటం లేదు. సేఫ్ ట్రేడర్స్
బ్రేక్ ఆవుట్ ఎటో ఒకవైపు జరిగేటంతవరకు మార్కెట్ కు దూరంగా ఉండటం మంచిది. రిస్క్
తీసుకొనే వారు మాత్రం 5635 స్టాప్ లాస్ తో
బై చేయడం , 5725 స్టాప్ లాస్ తో సెల్ చేయడం మంచిది.కంపెనీల రిజల్ట్
సీజన్ దాదాపుగా ముగుస్తున్నందున మార్కెట్
ట్రెండ్ తీసుకొనే అవకాశం కలదు.సోమవారం BHEL రిజల్ట్ కలదు.అదే విధంగా మంగళవారం MARUTHI , RBI POLICY కలవు. నిఫ్టీ గత పదమూడు ట్రేడింగ్ సెషన్స్ నుండి 5635-5725 మధ్య కదలాడుతూ ట్రేడింగ్ కి ఎలాంటి అవకాశం
ఇవ్వడం లేదు.ఈ రోజు కూడా నిఫ్టీ 5635 బ్రేక్ కాకపోతే 5690 వరకు దానిని అధిగమిస్తే మళ్ళీ అప్పర్ సైడ్
రేంజ్ వరకు కూడా వెళ్ళవచ్చు.ప్రస్తుతం పై
లెవల్లో సెల్ చేయడం చాలా మంచిది.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.