కమోడిటీ సిల్వర్ టెక్నికల్ అనాలసిస్కమోడిటీ  సిల్వర్ టెక్నికల్ అనాలసిస్
18 -01-2013  నాడు సిల్వర్ 59450  వద్ద  సెల్ కాల్ ఇవ్వడం జరిగినది. ప్రస్తుతం  సిల్వర్  58363   వరకు చేరుకొని 58450  వద్ద ట్రేడ్ కావడం జరుగుతున్నది. సుమారు వెయ్యి పాయింట్లు లాభం  బుక్ చేసుకొని పొజిషన్ నుండి బయటకు రాగలరు.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.