ఈవారం స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ 28-01-2013 to 01-02-2013 ఈవారం స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ 28-01-2013 to 01-02-2013ఈవారం కూడా నిఫ్టీ 6100 పైన ట్రేడ్ అవుతూ నిలదొక్కుకొనంత వరకు పై లెవల్లో షార్ట్ పొజిషన్ తీసుకోవడం , 6020  లెవల్లో , 6000  క్రింద స్టాప్ లాస్ తో నిఫ్టీ లాంగ్ పొజిషన్ తీసుకోవడం మంచిది . వీలయినంత  వరకు పై లెవల్లో  6100 పైన ట్రేడ్ అవుతూ నిలదొక్కుకొనంత వరకు  సరియైన స్టాప్ లాస్ తో  షార్ట్ పొజిషన్ తీసుకోవడం మంచిది .