నిఫ్టీ అప్ డేట్
మీకూ సోమవారం
అనాలసిస్ లో తెలియచేయడం జరిగినది.పై లెవల్లో
సెల్లింగ్ చేయవచ్చు అని. అదే విధంగా నిఫ్టీ గత వారం ఏర్పాటు చేసినటువంటి
గ్యాప్ ను పూరించడం జరిగినది. అంతే
కాకుండా ఇది వరకు రెసిస్టన్స్ 5965 ఇప్పుడు సపోర్ట్ గా మారడం జరిగినది. నిఫ్టీ
ప్రస్తుతం 5965 వద్ద సపోర్ట్
తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ నిఫ్టీ 5965
బ్రేక్ జరిగితే మరొక గ్యాప్ 5919-5935 కూడా పూరించగలదు. ప్రస్తుతం 5965 క్రింద స్టాప్
లాస్ తో బై చేయడం , పై లెవల్లో 6050 స్టాప్ లాస్ తో సెల్ చేయడం మంచిది. 5920 క్రింద క్లోజ్
కానప్పటి వరకు వరకు లాంగ్ పోజిషన్స్ కొనసాగించవచ్చు.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.