ఈ
వారం స్టాక్ మార్కెట్ 04-02-2013 to 08-02-2013
గత వారం పోస్టులో మీకూ నిఫ్టీ పై లెవల్లో 6100 పైన స్టాప్ లాస్ తో సెల్ చేయడం మంచిది అని మీకూ తెలియచేయడం జరిగినది.
అదే విధంగా నిఫ్టీ పై లెవల్లో రెసిస్టన్స్ ఎదుర్కొని క్రిందకు దిగజారడం జరిగినది. ఇక ఈ వారం నిఫ్టీ
టెక్నికల్ అనాలసిస్ విషయానికి వస్తే
నిఫ్టీ ప్రతి రైజ్
అవకాశాన్ని సెల్లింగ్ కి ఉపయోగించుకోవడం మంచిది. 6100 పైన ట్రేడ్ అవుతూ నిలదొక్కు
కొనప్పటివరకు. ప్రస్తుతం నిఫ్టీ కి 5950 వద్ద సపోర్ట్ కలదు. ఒకవేళ ఈ
సపోర్ట్ కూడా దిగితే మళ్ళీ 5890 వద్ద కలదు. క్రింది లెవల్లో అంటే 5910
దరిదాపుల్లో
బై కూడా చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ నిఫ్టీ
పైన
ట్రేడ్ అవుతూ నిలదొక్కు కొనప్పటివరకు పై లెవల్లో సెల్లింగ్ చెయ్యడమే
మంచిది. నిఫ్టీ రెసిస్టన్స్ 6050, 6100, 6150 సపోర్ట్ 5950, 5890 వద్ద కలవు.
hi my name is vishwam . i like ur blog iam also updating market views in my blogs. www.dvishwamsvs.blogspot.com for equity and www.dvishwam.blogspot.com for commodity
ReplyDelete