ఈ
వారం స్టాక్ మార్కెట్ 11-02-2013 to 15-02-2013
మీకూ గత కొన్ని వారాల నుండి నిఫ్టీ పై
లెవల్లో 6100 పైన నిలదొక్కుకోనంత వరకు పై లెవల్లో సెల్లింగ్ చేయడం మంచిది అని
తెలియచేయడం జరిగినది. ఎవరైతే ఈ బ్లాగ్ క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నారో వారూ మంచి
లాభాలు అందుకోవడం జరిగినది.నిఫ్టీ గత ఎనిమిది నెలల నుండి ఏర్పాటు కాబడిన ట్రెండ్
లైన్ కూడా బ్రేక్ కావడం జరిగి దాని క్రిందనే క్లోజ్ కావడం జరిగినది. నిఫ్టీ కి 5950 వద్ద
సపోర్ట్ కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా దిగితే మళ్ళీ 5890 వద్ద కలదు అని మీకూ గత వారం పోస్టులో
కూడా తెలియచేయడం జరిగినది. ఐతే నిఫ్టీ 5890 క్రింద క్లోజ్ కావడం
జరిగినది. కాబట్టి తర్వాత సపోర్ట్ ఐనటువంటి 5815 వరకు నిఫ్టీ సులభంగా దిగాజారగలదు.నిఫ్టీలో ఒకవేళ ర్యాలీ వచ్చిన
ప్రస్తుతం 5950 వరకే పరిమితం కాగలదు. 5950 వద్ద కూడా నిఫ్టీ సెల్లింగ్ చేయడమే
మంచిది.
బ్యాంకు
నిఫ్టీ కూడా 12390 క్రింద ట్రేడ్
అవుతూన్నంత వరకు 11700 వరకు దిగజారడానికి
అవకాశం కలదు. కావున 12390
పైన స్టాప్ లాస్ తో సెల్ చేయడమే మంచిది.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.