ఈ వారం స్టాక్ మార్కెట్ 04-03-2013 to 08-03-2013ఈ వారం స్టాక్ మార్కెట్ 04-03-2013 to 08-03-2013
మీకూ గత కొన్ని వారాల నుండి కూడా తెలియచేయడం జరుగుతుంది. నిఫ్టీ 6100 పైన ముగియనంత వరకు మార్కెట్ పెరిగినప్పుడల్లా సేల్ చేయడం చాలా మంచిది అనే విషయం.గత కొన్ని సంవత్సరాల చరిత్ర చూస్తె బడ్జెట్ ముందు మార్కెట్ లో పతనం జరిగితే , బడ్జేట్ తరవాత కూడా మార్కెట్ లో ఈ పతనం  మార్చి నెల మొత్తం కొనసాగడం జరుగుతూనే ఉంది. కాబట్టి లాంగ్ పొజిషన్ తీసుకున్నప్పుడు తగిన స్టాప్ లాస్ ఉపయోగించడం చాలా మంచిది .నిఫ్టీ ఓవర్ సోల్డ్ పొజిషన్లో  ఉంది కాబట్టి కొంత ర్యాలీ రావడానికి అవకాశం కాదు. ఏది ఏమైనా  క్రింది లెవల్లో 5575 స్టాప్ లాస్ తో బై చేయడం , పై లెవల్లో  5680 స్టాప్ లాస్ తో సేల్ చేయడం మంచిది.   

1 comment:

 1. శ్రీనివాస్ గారు మీకు కలిగిన అసౌకర్యంకి సారీ అండి
  విశాలాంధ్ర వారికి ఇది తెలియచేస్తాము
  ఇక పొతే మీరు ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే మీరు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి మీకు రెండు రోజుల్లో బుక్ చేతికి వస్తుంది
  లేదా కోటి లో వాసవి ఎంటర్ ప్రైజెస్ లో మీకు నవల దొరుకుతుంది
  ఈ నెంబర్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు

  ఫోన్ నెంబర్ ... 9885296329

  లేదా హబ్సిగుడా లో కూడా మీకు లభిస్తుంది
  హబ్సిగుడా లో కొనుక్కోవాలి అంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి ...

  9246278733

  ReplyDelete

Note: only a member of this blog may post a comment.