ఈ రోజు స్టాక్ మార్కెట్ 28-06-2013

ఈ రోజు స్టాక్ మార్కెట్ 28-06-2013
నిఫ్టీ 5683 వద్ద రెసిస్టన్స్ ఉంది  అని మీకూ  ఇదివరకే తెలియచేయటం జరిగినది. నిన్నటి ట్రేడింగ్ లో నిఫ్టీ 5683 బ్రేక్ జరిగినప్పటికి క్లోసింగ్ మాత్రం 5683 క్రిందనే కావటం జరిగినది. ఈ రెసిస్టన్స్ చాలా కీలకమైనది. ఒకవేళ ఈ రోజు కూడా ఈ రెసిస్టన్స్ పైన నిలదోక్కుకొనే అవకాశం లేకపోతే మరింత క్రిందకు దిగాజారగలదు. ఒకవేక 5683 పైన నిలదోక్కుకుంటే మాత్రం 5750 వరకు చేరుకుంటుంది కాబట్టి  బయ్యింగ్ పొజిషన్ తీసుకోవచ్చు.   

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.