ఈ రోజు స్టాక్ మార్కెట్ 02-07-2013
నిఫ్టీ కీ రెసిస్టన్స్ 5865 పైన క్లోజ్
కావటం జరిగినది..కాబట్టి క్రింది లెవల్లో
వీలయినంత వరకు బయ్యింగ్ చేయటం మంచిది. అంటే 5865-5870 దరిదాపులో బయ్యింగ్ చేయటం
మంచిది. ప్రస్తుతం రెసిస్టన్స్ 5930-5970 ఏరియాలో కలదు. ఈ రెసిస్టన్స్ పైన టార్గెట్ 6130 వరకు కలదు.ఒకవేళ సపోర్ట్ బ్రేక్ కావటం జరిగితే సెల్లింగ్ చేయండి.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.