ఈ రోజు స్టాక్ మార్కెట్ 30-08-2013
ఇంతకు క్రితం మీకూ
తెలియచేసినట్టుగానే నిఫ్టీ క్రింది లెవల్లో సపోర్ట్ తీసుకొని ప్రస్తుతం
రెసిస్టన్స్ ఐనటువంటి 5430 వద్ద ట్రేడ్ కావటం జరుగుతుంది. ఒకవేళ నిఫ్టీ ఈ
రెసిస్టన్స్ కూడా దాటితే ముఖ్యమైన రెసిస్టన్స్ జోన్ ఐనటువంటి 5480-5528 వరకు రాగలదు. ఈ రెసిస్టన్స్ జోన్ దాటి నిలబడితేనే నిఫ్టీ బుల్లిష్
ధోరణిలోకి ప్రవేశించగలదు.అంతవరకు రెసిస్టన్స్ జోన్ లో సెల్లింగ్ చేయటమే మంచిది.అదే
విధంగా నిఫ్టీ కి సపోర్ట్ 5254 వద్ద కలదు. ఈ రోజు ముగింపును బట్టి నిఫ్టీ తర్వాత ఏ విధంగా ఉంటుందో చూడవచ్చు. నిఫ్టీ డైలీ చార్ట్ పాటర్న్
లో మార్నింగ్ స్టార్ పాటర్న్ ఏర్పాటు కావటం జరిగినది. పాటర్న్ కన్ఫర్మేషన్ కావలసి
ఉంది.