NIFTY UP 105 POINTS , SENSEX 350 UP POINTS



NIFTY UP 105 POINTS , SENSEX 350 UP POINTS
నిఫ్టి అప్ 105 సెన్సెక్స్  అప్  350 పాయింట్స్  తో లాభాలలో కొనసాగుతుంది. ఈ రోజు మార్నింగ్ అనాసిస్ లో ఈ రోజు  Gann dates 22 nd December అని తెలియచేయటం జరిగినది. మరోసారి  Gann date  అంచానా ఖచ్చితంగా వేయటం జరిగినది. Gann date  రోజు కనీసం 70—80%  తప్పనిసరిగా అధిక మూమెంట్ ఉండటం జరుగుతుంది.

3 comments:


  1. ఇవ్వాళ 'జ్ఞాన దాత' ఏమైనాడు చెప్మా ? డమ డమ మార్కెట్టు డమాల్ డమాల్ అంటోంది ??

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by a blog administrator.

      Delete
  2. Its not 'జ్ఞాన దాత'.Its Gann time analysis.టెక్నికల్ అనలాసిస్ లో చాలా మెథడ్స్ కలవు. అందులో ఇది ఒకటి. Gann time analysis తేదీ నాడు మూమెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.అది ప్రతి రోజూ రాదు.వచ్చిన రోజూ మాత్రం తప్పకుండా ఉంటుంది.

    ReplyDelete

Note: only a member of this blog may post a comment.