స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ పరిచయం -1

స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్  పరిచయం -1

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి అనునది రెండు విశ్లేషణ పద్దతుల ద్వారా జరుగుతుంది. మొదటిది  ఫండమెంటల్ అనాలసిస్ ,రెండవది టెక్నికల్ అనాలసిస్ .ఫండమెంటల్  అనాలసిస్ అనగా కంపనీ యొక్క బాలన్స్ షీటు,డివిడెండ్,కంపనీ యొక్కబుక్ వాల్యూ,E.P.S(Earning per share),P/E రేషియో,PEG రేషియో  మొదలగు వాటి గురుంచి తెలియచెస్తుంది..అంతే కాకుండా  ఫండమెంటల్  అనాలసిస్ లో గమనించవలసినది ప్రమోటర్ల  చరిత్ర ,వాతావరణం ,ఎంపిక చేసుకున్న రంగం,కంపనీ యొక్క ఎగుమతులు, దిగుమతులు ,రాబోయే కాలం లో కంపెనీ విస్తరణ , ఉత్పత్తి చేయు పొడక్ట్ యొక్క సప్లయ్ మరియు డిమాండ్, భవిష్యత్తు అంచనా ,  ప్రభుత్వం యొక్కనిర్ణయాలు ఆ కంపెనీమీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి అనే మొదలగు విషయాల మీద ఆధారపడి ఉంటుంది.  ఇక్కడ మనం పూర్తిగా టెక్నికల్ అనాలసిస్ గురించి తెలుసు కొంటున్నాం కావున ఫండమెంటల్ అనాలసిస్  గురుంచి  లోతుగా వెళ్ళడం లేదు
 “టెక్నికల్  అనాలసిస్ అనగా సెక్యూరిటీ ధర యొక్క గత ప్రవర్తన ఆధారంగా రాబోవు కాలం లో ఆ షేర్ ధర ఏ విధంగా  ఉండగలదో ఉహించ గలగడమే టెక్నికల్ అనాలసిస్”. టెక్నికల్ అనాలసిస్ నందు గతంలో  సెక్యూరిటీ  ధర యొక్క మార్పులు మరియు వాల్యూమ్ పరిమాణాన్ని చార్ట్ రూపంలోఉంచి దానిని విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో  సెక్యూరిటీ యొక్క ధరని అంచనా వేయడం జరుగుతుంది. టెక్నికల్ అనాలిసిస్ అనగా మార్కెట్ ని అధ్యయనం చేయడం.ఇక్కడ సెక్యూరిటీ అనగా స్టాకులు, ఇండెక్స్ ,బాండ్స్ మొదలగునవి .ఈ   రోజులలో షేర్ మార్కెట్ లో ప్రోపెషనల్స్ ,  రిటరైనవారు ,స్టూడెంట్స్, గృహిణులు  మొదలగు అన్ని రంగాలవారు ప్రవేశిస్తున్నారు.అంతేకాకుండా   షేర్ మార్కెట్ కూడ చిన్న పట్టణాలకు విస్తరించడం తో కొత్తవారు చాలామంది  ప్రవేశిస్తున్నారు .ఈ రోజులలో  కంప్యూటర్లు మరియు  ఇంటర్నెట్ అనేది సులభంగా  అందరికి అందుబాటులో ఉండడం తో ట్రేడర్స్ మార్కెట్ యొక్క మొత్తం డెటానీ విశ్లేషించడం ద్వారా వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోగలుగుతున్నారు . కానీ మార్కెట్లోకి  కొత్తగా వస్తున్న చాలా  మంది  వారిదగ్గర  కంప్యూటర్స్ మరియు  చార్టింగ్  సాఫ్టవేర్ ఉన్నప్పటికిని దానిని సరియగు పద్దతిలో  ఉపయోగించుకోకుండా  స్వంతంగా నిర్ణయాలు తీసుకోలేక బ్రోకర్స్ మరియు టిప్స్  అందించే వారి మీద ఆధారపడుతుంటారు.
ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html

2013 లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి మ్యుచవల్ ఫండ్స్ బెస్ట్ లార్జ్ క్యాప్ & మిడ్ క్యాప్ ఫండ్స్ కేటగిరీ

2013  లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి మ్యుచవల్  ఫండ్స్ బెస్ట్ లార్జ్ క్యాప్ & మిడ్ క్యాప్ ఫండ్స్  కేటగిరీ

Fund Name
Performance in %
3 Mths
1 Yr
3 Yrs
5 Yrs
Since Launch
HDFC Top 200
10.34
23.88
7.49
5.82
22.64
ICICI Prudential Dynamic Plan
5.60
22.71
8.52
4.86
27.18
Morgan Stanley A.C.E Fund
10.67
24.68
6.43
—
9.77
Quantum Long-Term Equity Fund
7.48
24.48
10.58
8.21
14.22
Tata Pure Equity Fund
5.43
24.62
6.50
1.89
24.11
UTI Dividend Yield Fund
6.82
16.19
8.07
5.59
17.34
UTI Opportunities Fund
8.81
23.93
10.54
6.42
16.93
 
ఈ వారం స్టాక్ మార్కెట్ 24-12-2012 to 28-12-2012

ఈ వారం స్టాక్ మార్కెట్ 24-12-2012 to 28-12-2012

 నిఫ్టీ గత 16  ట్రేడింగ్ రోజుల  నుండి కేవలం   5825- 5965 మధ్య మాత్రమే కదలాడుతూ  ఒక శ్రేణిని  ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ రోజు నిఫ్టీ 50hsma 5883 ని క్రాస్ చేసి నిలబడినట్టు ఐతేనే  మరింత  పైకి వెళ్ళడానికి అవకాశం కలదు. ఏది ఏమైనా 5950-5970 పైన  నిలదొక్కు కుంటే మాత్రమే నిఫ్టీ లో ర్యాలీ రావడం జరుగుతుంది.గత కొన్ని రోజుల నుండి ఏర్పాటు కాబడిన శ్రేణి  5825- 5965 ఏదైనా ఒక వైపు  బ్రేక్ జరిగే వరకు  పై లెవల్లో సెల్ చేయడం , క్రింది ల్లెవల్లో బై చేయడం మంచిది. ఈ వారం ఎక్స్ ఫైరీ వారం కూడా కావడం , రేపు సెలవు రోజు కావున కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.   5815-25 బ్రేక్ కానప్పటివరకు తగిన స్టాప్ లాస్ తో  క్రింది లెవల్లో బై చేయడం మంచిది.  అదే విధంగా పై లెవల్లో  రెసిస్టన్స్ బ్రేక్ కానప్పటివరకు తగిన స్టాప్ లాస్ తో సెల్ చేయడం చాలా మంచిది. రెసిస్టన్స్ 5883, 5925, 5965 సపోర్ట్ 5815-25, 5770 మీరూ రెగ్యులర్ గా ఈ బ్లాగ్ ని అనుసరిస్తే సులభంగా మీరూ మార్కెట్ ను అంచనా వేయవచ్చు.

బ్యాంక్ నిఫ్టీ కూడా  12197-12571మధ్య శ్రేణిలో కదలడం జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ప్రస్తుతం 12190-12200 మధ్య కలదు.    

ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html

ఈ వారం స్టాక్ మార్కెట్ 24-12-2012 to 28-12-2012

ఈ వారం స్టాక్ మార్కెట్ 24-12-2012 to 28-12-2012

నిఫ్టీ గత 16  ట్రేడింగ్ రోజుల  నుండి కేవలం   5825- 5965 మధ్య మాత్రమే కదలాడుతూ  ఒక శ్రేణిని  ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ రోజు నిఫ్టీ 50hsma 5883 ని క్రాస్ చేసి నిలబడినట్టు ఐతేనే  మరింత  పైకి వెళ్ళడానికి అవకాశం కలదు. ఏది ఏమైనా 5950-5970 పైన  నిలదొక్కు కుంటే మాత్రమే నిఫ్టీ లో ర్యాలీ రావడం జరుగుతుంది.గత కొన్ని రోజుల నుండి ఏర్పాటు కాబడిన శ్రేణి  5825- 5965 ఏదైనా ఒక వైపు  బ్రేక్ జరిగే వరకు  పై లెవల్లో సెల్ చేయడం , క్రింది ల్లెవల్లో బై చేయడం మంచిది. ఈ వారం ఎక్స్ ఫైరీ వారం కూడా కావడం , రేపు సెలవు రోజు కావున కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.   5815-25 బ్రేక్ కానప్పటివరకు తగిన స్టాప్ లాస్ తో  క్రింది లెవల్లో బై చేయడం మంచిది.  అదే విధంగా పై లెవల్లో  రెసిస్టన్స్ బ్రేక్ కానప్పటివరకు తగిన స్టాప్ లాస్ తో సెల్ చేయడం చాలా మంచిది. రెసిస్టన్స్ 5883, 5925, 5965 సపోర్ట్ 5815-25, 5770 మీరూ రెగ్యులర్ గా ఈ బ్లాగ్ ని అనుసరిస్తే సులభంగా మీరూ మార్కెట్ ను అంచనా వేయవచ్చు.

బ్యాంక్ నిఫ్టీ కూడా  12197-12571మధ్య శ్రేణిలో కదలడం జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ప్రస్తుతం 12190-12200 మధ్య కలదు.    

ముఖ్య గమనిక :మీరు  టెక్నికల్ అనాలసిస్ లో ఏదైనా ఒక పద్ధతి  ఎంచుకొని దానినే స్థిరంగా  మీరు ఫాలో అయితే స్టాక్ మార్కెట్ లో మీరు డబ్బులు సంపాదించు కోవడం చాలా సులభం. దాని కోసం ముందుగా మీకు కావలసినది స్టాక్ మార్కెట్ పై అవగాహన .ఒక్క విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. లెర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ సాధ్యం అవుతుంది.  http://telugufinancialschool.blogspot.in/2012_09_01_archive.html

ఒక కంపెనీ IPOకి ( షేర్ల కి ) అప్లై చేసే ముందు తెలుసుకోవలసిన విషయాలు
ఇష్యూ వెనుక ఉన్న లీడ్ మేనేజర్ ఎవరు.వారి గత చరిత్ర ఎలాంటిది.?
ప్రమోటర్ల గత చరిత్ర ఎలాంటిది?
కంపనీ లో ప్రమోటర్ల వాటా ఎంత. కంపనీ లో ఏవైనా ఆర్థిక సంస్థలు పెట్టుబడి పెట్టాయా.?
మనం దగ్గర వసూలు చేస్తున్న డబ్బు కంపనీ ఎక్కడ పెట్టుబడి పెడుతుంది.అది  మంచి రాబడిని అందిస్తుందా.?
ప్రమోటర్లు తగినంత అనుభవం కలిగి ఉన్నారా?
కంపనీ  ఏ  సెక్టర్  నందు ఉంది. ఆ సెక్టర్  ఎలా ఉంది. ఆ సెక్టర్ లో కంపనీ పని తీరు ఎలాఉంది.?
కంపెనీ ఏవైనా  పన్ను ప్రయోజనాలు పొండుతున్నదా?
కంపెనీ  రూపొందించిన ప్రణాళికలు సాధించగలవిగా ఉన్నాయా?
బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లు ఉన్నారా లేక వారి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్నారా ?
Govt ఆమోదాలు / లైసెన్సింగ్ సమస్యలు, పర్యావరణ అనుమతులు  మొదలగు వాటిని పొందారా?
కంపెనీలో గతంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ?
రిస్కు అంశాలు ఏమిటి?
రేషియో విశ్లేషణ ( EPS/PE/PEG/ROE/ROCE/EBIDTA).
 మొదలగు వాటి గురుంచి వివరంగా తెలుసుకోవాలి.