కమోడిటీ సిల్వర్ టెక్నికల్ అనాలసిస్



కమోడిటీ సిల్వర్ టెక్నికల్ అనాలసిస్ 


సిల్వర్ లో ప్రైస్ 54466 ప్రస్తుతం 54520 వద్ద ట్రేడ్ కావడం జరుగుతుంది. 54520వద్ద  ఇంట్రాడే  మరియు పోజిషనల్ కొరకు 54000  స్టాప్ లాస్ తో బై  చేయవచ్చు. టార్గెట్ కనీసం 500  to 1500 పాయింట్స్ .స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో బై చేయగలరు. డాలర్స్ లో సిల్వర్ మంత్లీ రైసింగ్ ట్రెండ్ లైన్ వరకు చేరుకున్నది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ కావడం జరిగితే మరింతగా సిల్వర్ పతనం కావడం జరుగుతుంది.    

ఈ వారం స్టాక్ మార్కెట్ 18-02-2013 to 22-02-2013



ఈ వారం స్టాక్ మార్కెట్ 18-02-2013 to 22-02-2013


మీకూ గత కొన్ని వారాల నుండి  నిఫ్టీ పై  లెవల్లో 6100 పైన  నిలదొక్కుకోనంత వరకు  పై లెవల్లో సెల్లింగ్ చేయడం మంచిది అని తెలియచేయడం జరిగినది. ఎవరైతే ఈ బ్లాగ్ క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నారో వారూ మంచి లాభాలు అందుకోవడం జరిగినది.నిఫ్టీ గత ఎనిమిది నెలల నుండి ఏర్పాటు కాబడిన ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ కావడం జరిగి దాని క్రిందనే క్లోజ్ కావడం జరిగినది. నిఫ్టీ కి 5950 వద్ద  సపోర్ట్ కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా దిగితే మళ్ళీ 5890 వద్ద కలదు అని మీకూ గత వారం పోస్టులో కూడా తెలియచేయడం జరిగినది. ఐతే నిఫ్టీ   5890  క్రింద క్లోజ్ కావడం జరిగినది. కాబట్టి తర్వాత సపోర్ట్ ఐనటువంటి 5815 వరకు నిఫ్టీ సులభంగా దిగాజారగలదు.నిఫ్టీలో ఒకవేళ ర్యాలీ వచ్చిన ప్రస్తుతం  5950 వరకే పరిమితం కాగలదు. 5950 వద్ద కూడా నిఫ్టీ సెల్లింగ్ చేయడమే మంచిది.  ఈ విధంగా మీకూ గత వారం పోస్ట్ లో చాలా క్లియర్ గా తెలియచేయడం జరిగినది. అదే విధంగా నిఫ్టీ 5969 వరకు ర్యాలీ తీసుకొని అక్కడి నుండి దిగజారి 5854 వరకు పడిపోవడం జరిగినది.ఈ వారం కూడా నిఫ్తీకి కి 5815-5790  దరిదాపుల్లో సపోర్ట్ కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా నిలబడలేకపోతే  నిఫ్టీ మరింత పడిపోవడానికి అవకాశం కలదు.  అందువలన నిఫ్టీ సెల్ అన్ రైస్ మెథడ్ ఫాలో కావడం మంచిది. అదే విధంగా ఒకవేలా క్రింది లెవల్లో నిఫ్టీ బై చేసిన కూడా స్టాప్ లాస్ తప్పనిసరిగా పాటించడం చాలా మంచిది.

ఈ వారం స్టాక్ మార్కెట్ 11-02-2013 to 15-02-2013



ఈ వారం స్టాక్ మార్కెట్ 11-02-2013 to 15-02-2013
మీకూ గత కొన్ని వారాల నుండి  నిఫ్టీ పై  లెవల్లో 6100 పైన  నిలదొక్కుకోనంత వరకు  పై లెవల్లో సెల్లింగ్ చేయడం మంచిది అని తెలియచేయడం జరిగినది. ఎవరైతే ఈ బ్లాగ్ క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నారో వారూ మంచి లాభాలు అందుకోవడం జరిగినది.నిఫ్టీ గత ఎనిమిది నెలల నుండి ఏర్పాటు కాబడిన ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ కావడం జరిగి దాని క్రిందనే క్లోజ్ కావడం జరిగినది. నిఫ్టీ కి 5950 వద్ద  సపోర్ట్ కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా దిగితే మళ్ళీ 5890 వద్ద కలదు అని మీకూ గత వారం పోస్టులో కూడా తెలియచేయడం జరిగినది. ఐతే నిఫ్టీ   5890  క్రింద క్లోజ్ కావడం జరిగినది. కాబట్టి తర్వాత సపోర్ట్ ఐనటువంటి 5815 వరకు నిఫ్టీ సులభంగా దిగాజారగలదు.నిఫ్టీలో ఒకవేళ ర్యాలీ వచ్చిన ప్రస్తుతం  5950 వరకే పరిమితం కాగలదు. 5950 వద్ద కూడా నిఫ్టీ సెల్లింగ్ చేయడమే మంచిది.     
బ్యాంకు నిఫ్టీ కూడా 12390 క్రింద ట్రేడ్ అవుతూన్నంత వరకు 11700 వరకు దిగజారడానికి అవకాశం కలదు. కావున 12390 పైన స్టాప్ లాస్ తో సెల్ చేయడమే మంచిది.

ఈ వారం స్టాక్ మార్కెట్ 04-02-2013 to 08-02-2013

ఈ వారం స్టాక్ మార్కెట్ 04-02-2013 to 08-02-2013






 గత  వారం పోస్టులో మీకూ నిఫ్టీ పై  లెవల్లో 6100 పైన స్టాప్ లాస్ తో సెల్ చేయడం మంచిది అని మీకూ తెలియచేయడం జరిగినది. అదే విధంగా  నిఫ్టీ  పై లెవల్లో రెసిస్టన్స్ ఎదుర్కొని  క్రిందకు దిగజారడం జరిగినది. ఇక ఈ వారం నిఫ్టీ టెక్నికల్ అనాలసిస్  విషయానికి వస్తే నిఫ్టీ  ప్రతి  రైజ్  అవకాశాన్ని సెల్లింగ్ కి ఉపయోగించుకోవడం మంచిది.  6100 పైన  ట్రేడ్ అవుతూ నిలదొక్కు కొనప్పటివరకు. ప్రస్తుతం నిఫ్టీ కి 5950 వద్ద  సపోర్ట్ కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా దిగితే మళ్ళీ 5890 వద్ద కలదు. క్రింది లెవల్లో అంటే 5910  దరిదాపుల్లో బై  కూడా చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ నిఫ్టీ  పైన  ట్రేడ్ అవుతూ నిలదొక్కు కొనప్పటివరకు పై లెవల్లో సెల్లింగ్ చెయ్యడమే మంచిది. నిఫ్టీ రెసిస్టన్స్  6050, 6100, 6150 సపోర్ట్ 5950, 5890  వద్ద కలవు.