ఈ రోజు స్టాక్ మార్కెట్ 19-07-2013



ఈ రోజు స్టాక్ మార్కెట్ 19-07-2013

ఇంతకుముందు  స్వింగ్ హై అయినటువంటి 6038 దరిదాపులో నిఫ్టీ క్లోస్ కావటం జరిగినది. ఈ రోజు నిఫ్టీ 6038 పైన ట్రేడ్ జరుగుతూ  నిలదోక్కుకోవటం జరిగితే నిఫ్టీ 6130 వరకు సులభంగా చేరుకుంటుంది. క్రింది లెవల్లో 5900 వద్ద స్ట్రాంగ్ సపోర్ట్ కలదు.    

ఈ రోజు స్టాక్ మార్కెట్ 17-07-2013



ఈ రోజు స్టాక్ మార్కెట్ 17-07-2013
సోమవారం  రోజు RBI ప్రకటన ఫ్రభావం వలన నిన్న నిఫ్టీ వంద పాయింట్ల గ్యాప్ డౌన్ ప్రారంభం జరిగినప్పటికి కూడా  5900 వద్ద గల సపోర్ట్ తో తిరిగి కోలుకోవటం జరిగినది.5900 పైన నిలదోక్కుకోవటం జరిగినది కాబట్టి 5975 పైన నిఫ్టీ ట్రేడ్ కావటం జరిగితే మైనర్  రెసిస్టన్స్ 6038 దాటితే  సులభంగా 6130 వద్దకు చేరుకుంటుంది. ఒకవేళ నిఫ్టీ 5900 సపోర్ట్ కోల్పోతే మాత్రం 5760 వరకు కూడా చేరుకునే అవకాశం కూడా ఉంది.   
  

ఈ రోజు స్టాక్ మార్కెట్ 02-07-2013



ఈ రోజు స్టాక్ మార్కెట్ 02-07-2013
నిఫ్టీ కీ రెసిస్టన్స్ 5865 పైన క్లోజ్ కావటం జరిగినది..కాబట్టి  క్రింది లెవల్లో వీలయినంత వరకు బయ్యింగ్ చేయటం మంచిది. అంటే 5865-5870 దరిదాపులో బయ్యింగ్ చేయటం మంచిది. ప్రస్తుతం రెసిస్టన్స్ 5930-5970 ఏరియాలో కలదు.  ఈ రెసిస్టన్స్  పైన టార్గెట్ 6130 వరకు కలదు.ఒకవేళ  సపోర్ట్ బ్రేక్ కావటం జరిగితే  సెల్లింగ్ చేయండి.

ఈ రోజు స్టాక్ మార్కెట్ 28-06-2013

ఈ రోజు స్టాక్ మార్కెట్ 28-06-2013
నిఫ్టీ 5683 వద్ద రెసిస్టన్స్ ఉంది  అని మీకూ  ఇదివరకే తెలియచేయటం జరిగినది. నిన్నటి ట్రేడింగ్ లో నిఫ్టీ 5683 బ్రేక్ జరిగినప్పటికి క్లోసింగ్ మాత్రం 5683 క్రిందనే కావటం జరిగినది. ఈ రెసిస్టన్స్ చాలా కీలకమైనది. ఒకవేళ ఈ రోజు కూడా ఈ రెసిస్టన్స్ పైన నిలదోక్కుకొనే అవకాశం లేకపోతే మరింత క్రిందకు దిగాజారగలదు. ఒకవేక 5683 పైన నిలదోక్కుకుంటే మాత్రం 5750 వరకు చేరుకుంటుంది కాబట్టి  బయ్యింగ్ పొజిషన్ తీసుకోవచ్చు.   

ఈ రోజు స్టాక్ మార్కెట్ 26-06-2013



ఈ రోజు స్టాక్ మార్కెట్ 26-06-2013
గత  రెండు రోజుల నుండి కూడా నిఫ్టీ 5683 వద్ద రెసిస్టన్స్ ఎదుర్కోవటం జరుగుతుంది. అదే విధంగా 5565 ఏరియాలో మైనర్ సపోర్ట్ కలదు. 5565 మైనర్ సపోర్ట్ మాత్రమె కాకుండా డబల్ బాటం పాటర్న్ కూడా ఏర్పాటు కావటం జరిగినది.ఈ మైనర్ సపోర్ట్ బ్రేక్ కావటం జరిగితే  5475-5500 సులభంగా చేరుకొనే అవకాశం కూడా కలదు.5610 క్రింద లేదా  ఇది వరకటి రెసిస్టన్స్ ఏరియాలో  సెల్లింగ్ చేయటమే మంచిది.