ఈ రోజు స్టాక్ మార్కెట్ 02-08-2013



ఈ రోజు స్టాక్ మార్కెట్ 02-08-2013
నిన్న నిఫ్టీ గ్యాప్ అప్ లో ఓపెన్ కాబడినప్పటికి కూడా రెసిస్టన్స్ లెవల్స్ పైన నిలదొక్కుకోలేకపోయినది. అంతే కాకుండా నిఫ్టీ డబల్ బాటం పాటర్న్  ఏర్పాటు చేయటం జరిగినది కాబట్టి నిఫ్టీ లో ర్యాలీ రావటానికి అవకాశం కలదు.. ఈ పాటర్న్ నిర్ధారణ కావలి అంటే నిఫ్టీ 5760-5800 లెవల్స్ పైన నిలదొక్కుకోవటం జరిగితే బయ్యింగ్  చేయవచ్చు. 

ఈ రోజు స్టాక్ మార్కెట్ 01-08-2013



ఈ రోజు స్టాక్ మార్కెట్ 01-08-2013
నిన్న మీకూ  తెలియచేసినట్టుగా నిఫ్టీ సులభంగా 5683 సపోర్ట్ వద్దకు చేరుకోవటం జరిగినది. అక్కడ సపోర్ట్ తీసుకొని లాంగ్ పిన్ బార్ క్యాండిల్ ఏర్పాటు కావటం జరిగినది. ఇది ప్రస్తుతం జరుగుతున్న పతనం ప్రస్తుతానికి ఆగినట్టుగా తెలియచేస్తుంది. అదే విధంగా నిఫ్టీ రెసిస్టన్స్ 5760-5800వద్ద కలదు. ఒకవేళ ఈ రెసిస్టన్స్ పైన నిలదోక్కుకుంటే 5900 వరకు వెళ్ళగలదు.

ఈ రోజు స్టాక్ మార్కెట్ 31-07-2013



ఈ రోజు స్టాక్ మార్కెట్ 31-07-2013
మీకూ ఇదివరకు తెలియచేసినట్టుగా నిఫ్టీ 5800 సపోర్ట్ బ్రేక్ జరిగి మరో సపోర్ట్ ఐనటువంటి 5760 క్రింద క్లోజ్ కావటం జరిగినది..ఒకవేళ ఈ సపోర్ట్ క్రింద ట్రేడ్ కావటం జరిగితే నిఫ్టీ మరింత పతనం జరిగి 5680 వరకు చేరుకోవటానికి అవకాశం కూడా కలదు.

ఈ రోజు స్టాక్ మార్కెట్ 26-07-2013



ఈ రోజు స్టాక్ మార్కెట్ 26-07-2013
 మీకు నిఫ్టీ సపోర్ట్ గురించి ఇది వరకు తెలియచేసినట్టుగా 5970కోల్పోయి మరో సపోర్ట్ ఐనటువంటి 5900 దరిదాపులో క్లోస్ కావటం జరిగినది. నిఫ్టీ కి 5900 వద్ద సపోర్ట్  నిలబడినట్టు ఐతే  నిఫ్టీ  రెసిస్టన్స్ ఐనటువంటి  6068  వరకు వెళ్ళగలదు. ఈ సపోర్ట్ వద్ద తగిన స్టాప్ లాస్ తో  బయ్యింగ్ చేయవచ్చు.ఒకవేళ ఈ సపోర్ట్  కోల్పోతే  మాత్రం నిఫ్టీ 5800 వరకు పతనం కావటానికి అవకాశం కలదు

ఈ రోజు స్టాక్ మార్కెట్ 23-07-2013



ఈ రోజు స్టాక్ మార్కెట్ 23-07-2013
  నిఫ్టీ వరుసగా గత మూడు రోజుల నుండి  రెసిస్టన్స్ లెవల్ ఐనటువంటి 6038 పైన  నిలదోక్కుకోవటం కాని, క్లోజ్ కావటం కాని జరగటం లేదు. నిఫ్టీ 6038 పైన నిలదోక్కుకుంటే నే  6130 వరకు నిఫ్టీ  వెల్లగలుగుతుంది. షార్ట్ టర్మ్  సపోర్ట్ ప్రస్తుతం 5970 రేంజ్ లో కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ జరిగితే 5900 వద్ద సపోర్ట్ కలదు. తగిన స్టాప్ లాస్ తో సపోర్ట్ మరియు రెసిస్టన్స్ వద్ద  పోజిషన్స్ తీసుకోవచ్చు.