ఈ రోజు స్టాక్ మార్కెట్ 17-12-2014



 రోజు స్టాక్ మార్కెట్  17-12-2014
ప్రస్తుతం నిఫ్టీకి 7950-7900వద్ద  సపోర్ట్ మరియు 8080-8180 వద్ద రెసిస్టన్స్ కలదు.  ఒకవేళ చార్ట్ లో చూపించిన ట్రెండ్  లైన్ మరియు  ఫిబోనస్సే సపోర్ట్ తీసుకుంటే మాత్రం  ర్యాలీ ఉంటుంది. ఒకవేళ సపోర్ట్ నిలదోక్కుకోనట్టు ఐతే మాత్రం మరింత పతనం  తప్పదు. సపోర్ట్ వద్ద డెలివరీ బెసేడ్ బయ్యింగ్ చేయవచ్చు. ఇంట్రాడే  ట్రేడర్స్ ప్రస్తుతం దూరంగా ఉండటమే మంచిది. మార్కెట్ లో వోలటయిలిటీ చాలా అధికంగా ఉంది.స్టాప్ లాస్ హిట్ కావటం చాల సాదారణం.
ఈ  రోజు స్టాక్ మార్కెట్  17-12-2014

1,00,000 VIEWRS



1,00,000  VIEWERS
Telugufinancialschool.blogspot.com  ఈ రోజు లక్ష వ్యూయర్స్(1,00,000  VIEWERS )
 చేరుకున్నది. ఈ  సందర్భంగా ఈ సంఖ్య చేరుకోవటానికి  తోడ్పాటు అందించిన  ప్రతిఒక్కరికి ధన్యవాదాలు .
1,00,000  VIEWRS

1,00,000  VIEWRS
1,00,000  VIEWRS

నిఫ్టి డౌన్ 120 సెన్సెక్స్ డౌన్ 450 16 dec 2014 Gann date మరోసారి నిరూపితమైనది.



నిఫ్టి  డౌన్ 120 సెన్సెక్స్ డౌన్ 450 16 dec 2014 Gann date మరోసారి  నిరూపితమైనది.  
నిఫ్టి  డౌన్ 120 సెన్సెక్స్ డౌన్ 450 పాయింట్స్ తో భారీ పతనం కొనసాగుతుంది. నిన్న అనాలసిస్ లో 16 dec 2014 Gann date  అని తెలియచేయటం జరిగినది. మరోసారి  Gann date  అంచానా ఖచ్చితంగా వేయటం జరిగినది. Gann date  రోజు కనీసం 70—80%  తప్పనిసరిగా అధిక మూమెంట్ ఉండటం జరుగుతుంది.ఈ రోజు చాలా మంది  అడుగుతున్నారు.  Gann date  రోజు మార్కెట్ లో మూమెంట్ అధికంగా ఉంటుంది అనే విషయం తెలియచేసారు  కాని అది అప్ ట్రెండ్ / డౌన్ ట్రెండ్ అనే విషయం ఏ విధంగా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు. దాని గురించి మరోసారి తప్పకుండా తెలియచేస్తాను.

ఈ వారం స్టాక్ మార్కెట్ 15-12-2014 to19-12-2014



ఈ వారం స్టాక్ మార్కెట్  15-12-2014 to19-12-2014
ఈ వారం  నిఫ్టికి  సపోర్ట్  ప్రస్తుతం 8180-8170  రేంజ్ లో బలమైన సపోర్ట్  కలదు . ఈ రేంజ్ లో నిప్టి సపోర్ట్ తీసుకుంటుంది అని అంచనా వేయటం జరుగుతుంది. 8180-8170 ఏరియాలో 50% fibo support మాత్రమె కాకుండా  sep2014 high   ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా. కాబట్టి ఈ ఏరియాలో స్ట్రిక్ట్  స్టాప్ లాస్ తో బయ్యింగ్ చేయవచ్చు. 16 dec 2014 Gann date  కాబట్టి ఒకరోజు ఇటూ అటూగా మార్కెట్ లో మూమెంట్  అధికంగా ఉండే  అవకాశం కూడా కలదు.ఈ వారం నిఫ్టీ ప్యూచర్ చాపేడ్ లెవెల్ 8286.
ఈ వారం స్టాక్ మార్కెట్  15-12-2014 to19-12-2014

Gann dates

ఈ రోజు స్టాక్ మార్కెట్ 12-12-2014



 రోజు స్టాక్ మార్కెట్  12-12-2014
నిన్న  నిఫ్టీ ఇంతకు ముందు జరిగిన ర్యాలీ ని లెక్కలోకి తీసుకొని ఫిభో లేవల్స్  కాలికులేషన్ చేస్తే 38.2% వ్యాల్యూ 8275 వద్ద కలదు. నిఫ్టీ అక్కడ సపోర్ట్ తీసుకొని రివర్స్ కావటం జరిగినది. ప్రస్తుతం నిప్టీ  8275 పైన ట్రేడ్ అవుతున్నంత వరకు లాంగ్ పోజిషన్స్ కి ప్రాబ్లం లేదు. ఒకవేళ  నిఫ్టీ కనుక 8275 దిగువన  ట్రేడ్ అవుతూ నిలదొక్కుకున్నట్టు ఐతే మాత్రం మరింత పతనం కాగలదు.
ఈ  రోజు స్టాక్ మార్కెట్  12-12-2014