ఈ రోజు స్టాక్ మార్కెట్ 05-09-2012


ఈ రోజు స్టాక్ మార్కెట్ 05-09-2012
ఈ రోజు కూడా మార్కెట్ ను పెద్దగా ప్రభావితం చేసే వార్తలు  పెద్దగా ఏమి లేవు. కాని అంతర్జాతీయ మార్కెట్ ల ప్రభావం మన మార్కెట్ పై తప్పకుండా ఉంటుంది.నిన్నటి టెక్నికల్ అనాలసిస్ చార్త్ను మీరు జాగ్రత్తగా గమనించినట్టు ఐతే నిఫ్టీ ట్రెండ్ లైన్ వద్ద ఖచ్చితమైన రెసిస్టన్స్ పొందడం జరిగినది. రెసిస్టన్స్ 5280 వద్ద ఉంటే నిఫ్టీ హై 5278.35 . కాకపోతే నిఫ్టీ 50sma ఐనటువంటి  5263 పై క్లోజ్ కావడం జరిగినది. ఏది ఏది ఏమైనప్పటికీ నిఫ్టీ పరిమిత శ్రేణిలో మాత్రమే కదలాడటం జరుగుతుంది.పై లెవల్లో  5288లేదా   5315స్టాప్ లాస్ తో సెల్ చేయడం క్రింది లెవల్లో  5220 లేదా  5190 బై చేయడం మంచిది. తప్పనిసరిగా స్టాప్ లాస్ పాటించండి.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.