ఈ రోజు స్టాక్
మార్కెట్.
First Telugu Financial Educational Blog మీకు తెలియని ఎవ్వరూ చెప్పని ఆర్ధిక విషయాలు ఇక్కడ తెలుసుకోండి
First Telugu financial educational blog for share market, stock market, fundamental analysis, technical analysis, trading, investments, income tax, mutual funds, insurance and Telugu stock market books. డబ్బు సంపాదించడానికి,ఆర్ధికం గాఎదగడానికి మీకు తెలియని ఎవ్వరూ చెప్పని ఆర్ధిక విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈ రోజు స్టాక్ మార్కెట్.
ఈ రోజు స్టాక్ మార్కెట్.
ఈ రోజు స్టాక్
మార్కెట్.
మీకు ఇదివరకు
తెలియచేసినట్టుగా నిఫ్ట్టీ 5850 దిగువన మరింత పతనం కావటం జరుగుతూనే ఉంది.
ప్రస్తుతం ముఖ్యమైన సపోర్ట్ 5750 వద్ద కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ కావటం జరిగితే నిఫ్టీ 5610 వరకు పతనం కావటానికి అవకాశం కలదు. అంతే కాకుండా ప్రస్తుతం నిఫ్టీ 200sma క్రింద
క్లోజ్ కావటం జరిగినది.5850-5870
లెవల్లో సెల్ చేయటం
లేదా 5750 బ్రేక్ జరిగిన తర్వాత సెల్ చేయటం మంచిది.
ఈ వారం స్టాక్ మార్కెట్ 10-06-2013 to 14-06-2013
ఈ వారం స్టాక్ మార్కెట్ 10-06-2013 to
14-06-2013
ఈ వారం స్టాక్ మార్కెట్ మూమెంట్ 12 వ తేదిన విడుదలయ్యే iip డేటా, ద్రవ్యోల్బణం మరియు రూపాయి కదలిక పై ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది.ప్రస్తుతం నిఫ్టీ 20 sma మరియు 50sma క్రింద
ట్రేడ్ కావటం జరుగుతుంది. ఇది నిఫ్టీ మరింత పతనం కావటానికి అవకాశం కలదు అని
తెలియచేస్తుంది.ప్రస్తుతం నిఫ్టీ కి వీక్లీ 20 sma మరియు 50% ఫిబోనస్సీ లెవల్స్ ఐనటువంటి 5850 దరిదాపులో సపోర్ట్
కలదు.ఒకవేళ 5850 కంటే దిగువన ట్రేడ్ కావటం జరిగితే నిఫ్టీ మరింత
పతనం కావటానికి అవకాశం కలదు.
ఈ వారం స్టాక్ మార్కెట్ 04-03-2013 to 08-03-2013
ఈ వారం స్టాక్ మార్కెట్ 04-03-2013 to 08-03-2013
మీకూ గత కొన్ని వారాల నుండి కూడా
తెలియచేయడం జరుగుతుంది. నిఫ్టీ 6100 పైన ముగియనంత వరకు మార్కెట్ పెరిగినప్పుడల్లా సేల్ చేయడం చాలా మంచిది
అనే విషయం.గత కొన్ని సంవత్సరాల చరిత్ర చూస్తె బడ్జెట్ ముందు మార్కెట్ లో పతనం జరిగితే
, బడ్జేట్ తరవాత కూడా మార్కెట్ లో ఈ పతనం
మార్చి నెల మొత్తం కొనసాగడం జరుగుతూనే ఉంది. కాబట్టి లాంగ్ పొజిషన్
తీసుకున్నప్పుడు తగిన స్టాప్ లాస్ ఉపయోగించడం చాలా మంచిది .నిఫ్టీ ఓవర్ సోల్డ్
పొజిషన్లో ఉంది కాబట్టి కొంత ర్యాలీ
రావడానికి అవకాశం కాదు. ఏది ఏమైనా క్రింది
లెవల్లో 5575 స్టాప్ లాస్ తో బై
చేయడం , పై లెవల్లో 5680 స్టాప్ లాస్ తో సేల్ చేయడం మంచిది.
Subscribe to:
Posts (Atom)



