కమోడిటీ మార్కెట సిల్వర్ టెక్నికల్ అనాలసిస్



కమోడిటీ మార్కెట సిల్వర్ టెక్నికల్ అనాలసిస్
ప్రస్తుతం సిల్వర్ 59090 కి చేరుకొని 59000 వద్ద ట్రేడ్ కావడం జరుగుతున్నది. సోమవారం నాడు ఇచ్చిన బై కాల్ టార్గెట్ చేరుకోవడం జరిగినది. ప్రాఫిట్ 1250పాయింట్స్ . సేఫ్  ట్రేడర్స్ లాభం పొజిషన్ నుండి బయటకు రావచ్చు. రిస్కు తీసుకొనే వారు తగిన స్టాప్ లాస్ తో పొజిషన్  కొనసాగించవచ్చు.         

కమోడిటీ మార్కెట్ సిల్వర్ టెక్నికల్ అనాలసిస్



కమోడిటీ మార్కెట్ సిల్వర్ టెక్నికల్ అనాలసిస్
ప్రస్తుతం సిల్వర్ 57750  వద్ద ట్రేడ్ కావడం జరుగుతుంది. దీనిని  ఇంట్రాడే మరియు పోజిషనల్   కొరకు  57400  స్టాప్ లాస్ తో బై చేయవచ్చి. టార్గెట్  కనీసం 500  నుండి 1000పాయింట్స్.

ఈవారం స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ 28-01-2013 to 01-02-2013



 ఈవారం స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ 28-01-2013 to 01-02-2013



ఈవారం కూడా నిఫ్టీ 6100 పైన ట్రేడ్ అవుతూ నిలదొక్కుకొనంత వరకు పై లెవల్లో షార్ట్ పొజిషన్ తీసుకోవడం , 6020  లెవల్లో , 6000  క్రింద స్టాప్ లాస్ తో నిఫ్టీ లాంగ్ పొజిషన్ తీసుకోవడం మంచిది . వీలయినంత  వరకు పై లెవల్లో  6100 పైన ట్రేడ్ అవుతూ నిలదొక్కుకొనంత వరకు  సరియైన స్టాప్ లాస్ తో  షార్ట్ పొజిషన్ తీసుకోవడం మంచిది .   

కమోడిటీ సిల్వర్ టెక్నికల్ అనాలసిస్



కమోడిటీ  సిల్వర్ టెక్నికల్ అనాలసిస్
18 -01-2013  నాడు సిల్వర్ 59450  వద్ద  సెల్ కాల్ ఇవ్వడం జరిగినది. ప్రస్తుతం  సిల్వర్  58363   వరకు చేరుకొని 58450  వద్ద ట్రేడ్ కావడం జరుగుతున్నది. సుమారు వెయ్యి పాయింట్లు లాభం  బుక్ చేసుకొని పొజిషన్ నుండి బయటకు రాగలరు.

ఈ వారం స్టాక్ మార్కెట్ 21-01-2013 to 25-01-2013



ఈ వారం స్టాక్ మార్కెట్ 21-01-2013 to 25-01-2013



గత వారం డిజీల్ ధరలపై  నియంత్రణను కొంతమేర  తొలగించడంతో  మార్కెట్స్  లాభాలలో ముగియడం జరిగినది. ఈ వారం నిఫ్టీ 6090 పైన ట్రేడ్ అవుతూ  పైన ముగిస్తే 6150-6200 వరకు ర్యాలీ జరిగే అవకాశం కలదు. అదే విధంగా నిఫ్టీ 6015-6020 వద్ద  సపోర్ట్ కలదు. ఈ  సపోర్ట్ బ్రేక్ కానప్పటి వరకు  మీరూ  క్రింది లెవల్లో బై చేస్తూ లాంగ్ పొజిషన్ కొనసాగించవచ్చు. అదే విధంగా పోజిషనల్ ట్రేడర్స్ 5920  బ్రేక్ కానప్పటి వరకు లాంగ్ పొజిషన్ కొనసాగించవచ్చు.సపోర్ట్ 6020,5980,5920 రెసిస్టన్స్ 6150,6180,6220
అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ 12583-12908 మధ్య రెంజ్ లో ట్రేడ్ కావడం జరుగుతుంది.  లాంగ్ పోజిషన్స్ 12583  క్రింద స్టాప్ లాస్ తో  బై చేయడం లేదా కొనసాగించడం చేయవచ్చు.12908  బ్రేక్ జరిగి నిలదొక్కు కుంటే బ్యాంక్ నిఫ్టీ  కనీసం 300 పాయింట్లు ర్యాలీ చేయగలదు.